Vennello Hai Hai Song Lyrics from ‘Avunu Valliddaru Ista Paddaru‘ is starring Raviteja,Kalyani Prasanna,Krishna Bhagavan in lead roles.Vamsy is the director for the classic ‘Avunu Valliddaru Ista Paddaru‘. The lyricist has Sai Sri Harsha penned down the lyrics for Vennello Hai Hai Song. While the noteworthy music director Chakri composed the background score for this track. The vocals for Vennello Hai Hai Song is given by Chakri and the song is featuring Raviteja,Kalyani Prasanna,Krishna Bhagavan.Vennello Hai Hai Song was released on 02 August 2002 and is one of the best songs in the film.
Vennello Hai Hai Song Details:
Album Name | Avunu Valliddaru Ista Paddaru |
Song Name | Vennello Hai Hai Song |
Starring | Raviteja,Kalyani Prasanna,Krishna Bhagavan |
Director | Vamsy |
Music Composer | Chakri |
Lyrics | Sai Sri Harsha |
Singer(s) | Chakri |
Released on | 02 August 2002 |
language | Telugu |
Vennello Hai Hai Song Lyrics Telugu In English
Hai Hai Hai Hai
Vennello Hai Hai… Mallello Hai Hai
Varaala Jalle Kurise
Thappetlu Hai Hai… Trumpetlu Hai Hai
Ivvaala Manase Murise
May Nello Enda Hai… August Lo Vaana Hai
January Lo Manchu Hai… Hai Raama Hai
Haayigunte Chaalunandi… Veyyimaatalendhukandi ||2||
Kanula Edhuta Kalala Phalamu Nilichinadhi
Thandhaana Sudha Chindhenaa
Kalalu Kanani Vanitha Evaro Manaku Ika
Telisenaa Madhi Murisenaa
Thananu Ika Ellaagainaa Kallaara Ne Choodaali
Pagalu Mari Kallonainaa Elloraatho Aadaali
Madhura Lalalnaa Madhana Kolanaa
Kamala Vadhana Amala Sadhana
Vadala Tharamaa Madhiki Vashamaa Chilipithanamaa
Chithramaina Bandhamaaye Anthalona
Anthuleni Chinthana Anthamanta Unnadhenaa
Vennello Hai Hai… Mallello Hai Hai
Varaala Jalle Kurise
Thappetlu Hai Hai… Trumpetlu Hai Hai
Ivvaala Manase Murise
May Nello Enda Hai… August Lo Vaana Hai
January Lo Manchu Hai… Hai Raama Hai
Haayigunte Chaalunandi… Veyyimaatalendhukandi
Gadhini Sagamu Panchukundhi Evaru Anukovaali, Em Kaavaali
Madhini Baruvu Penchukuntu Evarikem Cheppaali, Em Cheyyaali
Asalu Thanu Ellaa Undhi Em Chesthundhi Emole
Specialu Manishainaa Koodaa Manakemundhi Maamule
Kalalu Telusaa Emo Bahushaa… Kavitha Manishaa Kalala Hamsa
Manasu Koncham Telusukundhi… Kalisipoye Manishilaaga
Manchi Paddhathantu Undhi Madhini Laaguthunnadhi
Entha Entha Vinthagunnadhi
Vennello Hai Hai… Mallello Hai Hai
Varaala Jalle Kurise
Thappetlu Hai Hai… Trumpetlu Hai Hai
Ivvaala Manase Murise
May Nello Enda Hai… August Lo Vaana Hai
January Lo Manchu Hai… Hai Raama Hai
Haayigunte Chaalunandi… Veyyimaatalendhukandi ||2||
Vennello Hai Hai Song Lyrics Telugu In Telugu
హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్… మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్… ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్… ఆగష్టులో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్… హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి… వెయ్యిమాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్… మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్… ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్… ఆగష్టులో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్… హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి… వెయ్యిమాటలెందుకండి
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది
తందానా సుధ చిందేనా
కలలు కనని వనిత ఎవరో మనకు ఇక
తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలీ
మధుర లలనా మదన కొలనా
కమల వదనా అమల సదనా
వదల తరమా మదికి వశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్… మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్… ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్… ఆగష్టులో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్… హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి… వెయ్యిమాటలెందుకండి
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలీ, ఏం కావాలీ
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలీ, ఏం చెయ్యాలీ
అసలు తను ఎల్లా ఉందో… ఏం చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడా… మనకేముందీ మామూలే
కలలు తెలుసా ఏమో బహుశా… కవిత మనిషా కలల హంస
మనసు కొంచం తెలుసుకుంది… కలిసిపోయె మనిషిలాగ
మంచి పద్ధతంటు ఉంది… మదిని లాగుతున్నదీ
ఎంత ఎంత వింతగున్నదీ
వెన్నెల్లో హాయ్ హాయ్… మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్… ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్… ఆగష్టులో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్… హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి… వెయ్యిమాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్… మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్… ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్… ఆగష్టులో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్… హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి… వెయ్యిమాటలెందుకండి