@flashsaletrickss

Vennelaki Em Thelusu Song Lyrics||S.P.Balasubrahmanyam,KS Chitra||Abbaigaru

Amazon Quiz Answers

Vennelaki Em Thelusu Song Lyrics from ‘Abbaigaru’ is starring Venkatesh,Meena in lead roles.E.V.V.Satyanarayana is the director for the classic ‘Abbaigaru’.The lyricist has Bhuvana Chandra penned down the lyrics for Vennelaki Em Thelusu Song. While the noteworthy music director MM Keeravani composed the background score for this track. The vocals for Vennelaki Em Thelusu Song is given by S.P.Balasubrahmanyam, KS Chitra and  the song is featuring Venkatesh,Meena. Vennelaki Em Thelusu Song was released on 30 September 1993 and is one of the best songs in the film.

Vennelaki Em Thelusu Song Details:

Album Name Abbaigaru
Song Name Vennelaki Em Thelusu Song
Starring Venkatesh,Meena
Director E.V.V.Satyanarayana
 Music Composer MM Keeravani
Lyrics Bhuvana Chandra
Singer(s) S.P.Balasubrahmanyam,KS Chitra
Released on 30 September 1993
language Telugu

Vennelaki Em Thelusu Song Lyrics Telugu In Telugu

వెన్నెలకి ఎం తెలుసూ హొయ్
మల్లెలకి ఎం తెలుసూ హొయ్
సొగసరి చిన్నదాని చూపులోని చందనాలు
చిరు చిరు నవ్వులోని చిందులేయు సోయగాలు
ఊరించే వయ్యారాలు…

చుక్కలకి ఎం తెలుసూ హొయ్
దిక్కులకి ఎం తెలుసూ హొయ్
గడసరి కుర్రవాడి కొంటె కొంటె విన్నపాలు
బిగిచిన కౌగిలింత దాచుకున్న తాయిలాలు
తనువిచ్చే తాంబూలాలు…

వెన్నెలకి ఎం తెలుసూ
చుక్కలకి ఎం తెలుసూ

వవ వా వవ వా వవ వావా
వవ వావా వావా వహవా

పదే పదే తుళ్ళింది యదే నదై పొంగింది తెలీయని ఓ హాయిలో
అదో ఇదై పోతుంది ఎదో ఎదో ఇమ్మంది మతే చెడే ఈ వేళలో
వినమన్నా… వినదే ఈ మనసూ
వలదన్నా… విడదు లే వయసూ
తెలియక ప్రేమలోన చిక్కుకున్న చిన్నదాన్ని
తడబడు కన్నె సోకు కోరుకున్న కుర్రవాడ్ని
కలిపింది ఏ రాగమో…

వెన్నెలకి ఎం తెలుసూ హోయ్
చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్

అజకు అమ్మకు అజకు అమ్మకు
అజకు అమ్మకు అజకు అమ్మకు ఆ హా
ఆహా హా హా హా హా…

నిరంతరం నీ అందం మధించని ఆనందం పెదవుల సయ్యాటలో
నరం నరం నర్తించే సుఖస్వరం ఈ బంధం తరించని సందిళ్ళలో
ఒడిలోనే… పడనా సరదాలు
అడగాలా… పరిచా పరువాలు
తొలి తొలి ముద్దులోనే తీపి తీపి అనుభవాలు
మలి మలి హద్దులన్ని రద్దుచేయు ఆయుధాలు
ఉప్పొంగే ఉల్లాసాలు…

వెన్నెలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్
చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్

Leave a Comment