@flashsaletrickss

Tholakari Chinukai Song Lyrics||Shreya Ghoshal,K G Ranjith||Prema Kavali

Amazon Quiz Answers

Tholakari Chinukai Song Lyrics from ‘Prema Kavali is starring Aadi Saikumar, Isha Chawla in lead roles.K. Vijaya Bhaskar is the director for the classic ‘Prema Kavali’. The lyricist has Sahiti penned down the lyrics for Tholakari Chinukai Song. While the noteworthy music director Anup Rubens composed the background score for this track. The vocals for Tholakari Chinukai Song is given by Shreya Ghoshal,K G Ranjith and  the song is featuring Aadi Saikumar, Isha Chawla.Tholakari Chinukai Song was released on 25 February 2011 and is one of the best songs in the film.

Tholakari Chinukai Song Details:

Album Name Prema Kavali
Song Name Tholakari Chinukai Song
Starring Aadi Saikumar, Isha Chawla
Director K. Vijaya Bhaskar
 Music Composer Anup Rubens
Lyrics Sahiti
Singer(s) Shreya Ghoshal,K G Ranjith
Released on 25 February 2011
language Telugu

Tholakari Chinukai Song Lyrics Telugu In English

Chinukái Chinukái Cán U Feel The Ráin
Thenái Kurise Lets Pláy The Gáme
Tholákári Chinukái Thenelu Kurise Thánuvuloná
Pánneere Chilukuthu Unte Sogásu Páiná
Yedá Jhálláni Mádilo Moge Yáváná Veená
O Tholákári Chinuke Thondárá Chese Váyásuloná
Páruválá Vindulu Chese Páduchu Máiná.. Há
O Chilipi Jálle Jil ántu Unná Segálu Regele
O Thádigá Chinuke Gillesthu Unná Thápáná Repele
Nee Mágásiruláne Muddádágá Yedáloná Odigenule
Nee Lenádumune Pená Veyágá Thádimenu Thádi Menule He He He
O Tholákári Chinuke Thondárá Chese Váyásuloná
Páruválá Vindulu Chese Páduchu Máiná.. Há
Kánne Sogáse Kámmágá Nálige Váyásu Vegámlo
Ho Kálisi Okátái Kátesukunte Válápu Pándámlo
Nee Viráhávire Chirugáláyi Sokenu Náá Chekkili
Nee Odi Vesávi Vádágáláyi Korenu Náá Kougili
Tholákári Chinukái Thenelu Kurise Thánuvuloná
Pánneere Chilukuthu Unte Sogásu Páiná
Yedá Jhálláni Mádilo Moge Yáváná Veená Há Há Há Há
O Tholákári Chinuke Thondárá Chese Váyásuloná…
Páruválá Vindulu Chese Páduchu Máiná.. Há

Tholakari Chinukai Song Lyrics Telugu In Telugu

చినుకై చినుకై కెన్ యూ ఫీల్ ది రైన్
తేనై కురిసే లెట్స్ ప్లే ది గేమ్

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణ

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనా
పరువాల విందులు చేసే పడుచు మైనా హ

ఓ చిలిపి జల్లే జిల్ అంటూ ఉన్న సెగలు రేగేలే
ఓ తడిగా చినుకే గిల్లేస్తూ ఉన్న తపన రేపేలే
నీ మగసిరులనే ముద్దాడగా ఎదలోనా ఒదిగేనులే
నీ లేనడుమునే పెన వేయగా తడిమెను తడి మెనులో హి హి హి

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనా
పరువాల విందులు చేసే పడుచు మైనా హ

కన్నె సొగసే కమ్మగా నలిగే వయసు వేగంలో
హోం కలిసి ఒకటై కటేసుకుంటే వలపు పందంలో
నీ విరహావిరే చిరుగాలాయి సోకేను నా చెక్కిలి
నీ ఒడి వేసవి వడగలాయి కోరెను నా కౌగిలి

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణ హి హి హి

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనే
పరువాల విందులు చేసే పడుచు మైనా హ

Leave a Comment