@flashsaletrickss

Tappulu Tippulu Song Lyrics||Shreya Ghoshal||Godavari

Amazon Quiz Answers

Tappulu Tippulu Song Lyrics from ‘Godavari is starring Sumanth,Kamalini Mukherjee in lead roles.Sekhar Kammula is the director for the classic ‘Godavari’.The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Tappulu Tippulu Song. While the noteworthy music director K M Radhakrishnan composed the background score for this track. The vocals for Tappulu Tippulu Song is given by Shreya Ghoshal and  the song is featuring Sumanth,Kamalini Mukherjee.Tappulu Tippulu Song was released on 19 May 2006 and is one of the best songs in the film.

Tappulu Tippulu Song Details:

Album Name Godavari
Song Name Tappulu Tippulu Song
Starring Sumanth,Kamalini Mukherjee
Director Sekhar Kammula
 Music Composer K M Radhakrishnan
Lyrics Veturi Sundararama Murthy
Singer(s) Shreya Ghoshal
Released on 19 May 2006
language Telugu

Tappulu Tippulu Song Lyrics Telugu In English

Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu
Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Jillu Jilluna Jallu Poddulu Chesipoye Mudda Muddaga
Mabbu Mabbuna Merupu Teega Poddulu Kallalona Kannu Geetaga
Gaalulu Medala Chinuku Manna Dhaarala
Tappulu….
Gaali Vaana Todai Vachi Uyyaloopaga
Vaana Revu Pilla Pedda Sayyataadaga
Goti Padavala Koka Jantalu Kuta Pettu Leta Valapulu
Langaresina Andi Chaavani Rangasaami Chata Talupulu
Raakado Pokado Ramuloriki Erukale
Tappulu…
Yeru Neeru O Daarayite Edureedalile
Enda Vaana Konda Kona Nilaadalile
Gallu Galluna Saani Kinnera Otaminka Gachu Kattele
Ningi Nantani Ganga Vantidi Pandu Musali Sebari Kallive
Vaanalo Gaalilo Baadhaleni Onalo
Tappulu…

Tappulu Tippulu Song Lyrics Telugu In Telugu

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా

గాలుల మేడలా చినుకు మన్నా ధారలా
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు

గాలి వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా
వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటలాడగా

గోటి పడవల కొక జంటలు కూత పెట్టు లేత వలపులు
లంగరేసిన అంది చావని రంగసామి చాట తలుపులు

రాకాడో పోకాడో రాములోరి ఎఱుకలే

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు

యేరు నీరు ఓ దారయితే ఎదురీదలిలే
ఎండా వాన కొండా కోన నీలాడాలిలే

గళ్ళు గొల్లున సాని కిన్నెరా ఓటమిక గాచు కట్టెలు
నింగి నంటని గంగ వంటిది పండు ముసలి సెబారి కాలివే

వానలో గాలిలో బాధలేని ఓనలో

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా

గాలుల మేడలా చినుకు మన్నా ధారలా
తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు

Leave a Comment