Tala Talamani Song Lyrics from ‘Kalusukovalani‘ is starring Uday Kiran,Gajalain lead roles.R.Raghuraj is the director for the classic ‘Kalusukovalani‘. The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Tala Talamani Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Tala Talamani Song is given by Karthik Raja,Brijesh Tripati Sadilya and the song is featuring Uday Kiran,Gajala.Tala Talamani Song was released on 08 February 2002 and is one of the best songs in the film.
Tala Talamani Song Details:
Album Name | Kalusukovalani |
Song Name | Tala Talamani Song |
Starring | Uday Kiran,Gajala |
Director | R.Raghuraj |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Karthik Raja,Brijesh Tripati Sadilya |
Released on | 08 February 2002 |
language | Telugu |
Tala Talamani Song Lyrics Telugu In Telugu
తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే
మతి పొదా కుమారికి
పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే
ఎటువున్న నీ దారి
నిన్ను చూసి పారిపోయింది నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి
తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే
మతి పొదా కుమారి
పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే
ఎటువున్న నీ దారి
లోకం కానరాని మైకం జాతలోని వేగం చెలరేగాని
పైకెమ్ వినలేని రాగం మనలోని మౌనం కరిగించని
ఇంత కాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని
పాపం ప్రియురాలి తాపం అణిగే ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన యీదుని ఎం కావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వలి
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి
నమ్మకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో
పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే
ఎటువున్న నీ దారి
తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే
మతి పొదా కుమారి
లోలో రుస రసాలు రేపే తహ తహలు ఆప్ సమయం ఇది
నాలో గుస గుసలు నీతో పదనిసలు పాడే వరసై ఇది
అందుకొని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలన్నియు
కానీ నిలువెల్లా నాటే కోన గోరు మీటే కొంటె ఆతనికి
ముద్దు పెట్టక నిద్దర పట్టక బిత్తర పోయిన కొమ్మలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చెయ్యాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి
తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే
మతి పొదా కుమారి
పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే
ఎటువున్న నీ దారి
నిన్ను చూసి పారిపోయింది నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి