@flashsaletrickss

Tadikendhuku Adirindi Song Lyrics||S.P.Balasubrahmanyam,KS Chitra,Raja,Bhuvanachandra||Abbaigaru

Amazon Quiz Answers

Tadikendhuku Adirindi Song Lyrics from ‘Abbaigaru’ is starring Venkatesh,Meena in lead roles.E.V.V.Satyanarayana is the director for the classic ‘Abbaigaru’.The lyricist has Veturi penned down the lyrics for Tadikendhuku Adirindi Song. While the noteworthy music director MM Keeravani composed the background score for this track. The vocals for Tadikendhuku Adirindi Song is given by S.P.Balasubrahmanyam, KS Chitra,Raja,Bhuvanachandra and  the song is featuring Venkatesh,Meena. Tadikendhuku Adirindi Song was released on 30 September 1993 and is one of the best songs in the film.

Tadikendhuku Adirindi Song Details:

Album Name Abbaigaru
Song Name Tadikendhuku Adirindi Song
Starring Venkatesh,Meena
Director E.V.V.Satyanarayana
 Music Composer MM Keeravani
Lyrics Veturi
Singer(s) S.P.Balasubrahmanyam,KS Chitra,Raja,Bhuvanachandra
Released on 30 September 1993
language Telugu

Tadikendhuku Adirindi Song Lyrics Telugu In Telugu

ది ది ది ది ది ది ది ది
ది ది ది ది ది ది ది ది
ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది

తడికెందుకు అదిరింది
ది ది ది ది ది ది ది ది
గడిఎందుకు బిగిసింది
ది ది ది ది ది ది ది ది
తడికెందుకు అదిరింది
గడిఎందుకు బిగిసింది
కథ చెప్పే చిన్నవాడా హోయ్

చలిగాలి తడుతుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
తలుపేమో అదిరింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
జే గంట కొడుతుంటే గడియేమో బిగిసింది
ఇనుకోరా ఎర్రి నాగన్నా హోయ్

పైటెందుకు మాసింది
ది ది ది ది ది ది ది ది
రైకెందుకు చిరిగింది
ది ది ది ది ది ది ది ది
పైటెందుకు మాసింది
రైకెందుకు చిరిగింది
ముడివిప్పే చిన్నదానా హోయ్

నట్టింటా తొంగుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నా పైట మాసింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
కడవెత్తి పెడుతుంటే నా రైక చిరిగింది
ఇక చాల పిచ్చి పుల్లమ్మా హోయ్

పంచెందుకు నలిగింది
ది ది ది ది ది ది ది ది
చెమటెందుకు పట్టింది
ది ది ది ది ది ది ది ది
పంచెందుకు నలిగింది
చెమటెందుకు పట్టింది
కథ చెప్పే చిన్నవాడా హోయ్

తడి చేలో దిగుతుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
పొడిపంచ నలిగింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
మడి దున్నుకు పోతుంటే
చెమటేదో పట్టింది
వినుకోరా గోసి బసవన్నా ఏయ్

బుగ్గెందుకు కందింది
ది ది ది ది ది ది ది ది
జుట్టెందుకు చెదిరింది అబ్బయిగారు
ది ది ది ది ది ది ది ది
బుగ్గెందుకు కందింది
జుట్టెందుకు చెదిరింది
చెబుతారా ఏమిజరిగిందో హోయ్

గోరొంకకు ముద్దెడితే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నా బుగ్గ కొరికింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
చిలకమ్మకు పండిస్తే
నా జుట్టు చెరిపింది
నస మాని ఇంటికెళ్ళండోయ్ ఎల్లండహె

Leave a Comment