Srivaru Doragaaru Song Lyrics from ‘Sitaramaraju’ is starring Akkineni Nagarjuna,Hari Krishna,Sakshi Sivanand,Sanghavi in lead roles.Y.V.S.Chowdary is the director for the classic ‘Sitaramaraju’.The lyricist has Sirivennela Sitarama Sastry penned down the lyrics for Srivaru Doragaaru Song. While the noteworthy music director M.M.Keeravani composed the background score for this track. The vocals for Srivaru Doragaaru Song is given by S.P.Balasubrahmanyam&Chitra and the song is featuring Akkineni Nagarjuna,Hari Krishna,Sakshi Sivanand,Sanghavi.Srivaru Doragaaru Song was released on 1999 and is one of the best songs in the film.
Srivaru Doragaaru Song Details:
Album Name | Sitaramaraju |
Song Name | Srivaru Doragaaru Song |
Starring | Akkineni Nagarjuna,Hari Krishna,Sakshi Sivanand,Sanghavi |
Director | Y.V.S.Chowdary |
Music Composer | M.M.Keeravani |
Lyrics | Sirivennela Sitarama Sastry |
Singer(s) | S.P.Balasubrahmanyam&Chitra |
Released on | 1999 |
language | Telugu |
Srivaru Doragaaru Song Lyrics Telugu In English
Srivaru Doragaaru.. Ayyagaaru
Entandi Mee Peru Aay.. Cheppandi
Varadalle Preme Pongi Urakalu Vesevela
Mudu Mudduga Antalendi Mee Saradaa Teerela
Darling Gaaru.. Darling Gaaru
Gaarenduke Bangaaru.. Vintunte Kangaaru
Gaaranga Srungaranga Darling Ante Chaalu
Darlinguki Lingu Lituku Linkulu Pedite Bore-u
O My Dear-u.. O My Dear-u
Nara Naraallona Chali Jwaram Choodu
Thega Karusthunnade Em Cheyyane
Kalavaramlona Cheli Varam Koru
Nasa Thelustunnade Mandeeyyanaa
Kanukkova Kusalam Kaastayina
Athukkonu Samayam Choosthunna
Nachave Naughty Nanchaaru
O My Dear-u
Srivaru Doragaaru.. Meri Srimathigaaru
Ooo.. Yama Tamashaala Tama Tatangaala
Busa Bharinchedela Intaayano.. Hoy
Misamisalloni Rasa Rahasyanni
Ragilisthe Mellaga Challaruno.. Hoy
Nigaraala Sogasulu Ivvaala
Ilantela Anumathi Kaavala
Tayyaaru Ayyaara Meeru
Darling Gaaru.. Abbaa Inkaana
Pyaari Pellamgaaru
Meri Srimathigaaru
Sarasamlo Mudde Mudiri
Haddulu Cherige Vela
Chilakalle Chilipiga Nannu
Pilavaale Priyuraala
O My Dear-u..
Maa Voollo Aadallu
Emayyo Antaaru
Aa Pilupe Motuga Unte
Maarustale Teeru
Darlinguki Gaaroddante
Teesesthale Saaru
O My Dear-u.. Hai Hai Dear-u
Raa My Dear-u.. Yes Yes Dear-u
Srivaru Doragaaru Song Lyrics Telugu In Telugu
శ్రీవారు దొరగారు అయ్యగారు
ఏంటండీ మీ పేరు అయ్ చెప్పండి
వరదల్లె ప్రేమే పొంగి ఉరకలు వేసేవేళ
ముద్దు ముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారు డార్లింగ్ గారు
గారెందుకే బంగారు వింటుంటే కంగారు
గారంగా శృంగారంగా డార్లింగంటే చాలు
డార్లింగుకి లింగు లిటుకూ లింకులు పెడితే బోరు
ఓ మై డియర్ ఓ ఓ మై డియర్ ఓ
మ్మ్ నర నరాల్లోనా చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఎం చెయ్యాన్నే హె
కలవరంలోనా చెలి వరంకోరు నస తెలుస్తున్నది మందియనా హె
కనుక్కోవా కుశలం కాస్తయైనా
అతుక్కొని సమయం చూస్తున్నా
నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్
శ్రీవారు దొరగారు
మేరీ శ్రీమతి గారు
ఓ యమా తమాషాల తమ తతంగాల బుస భరించేదెలా ఇంటాయన హొయ్
మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా తెల్లారులు హొయ్
నిగారాల సొగసులు ఇవ్వాలా
ఇదంటేగా అనుమతి కావాలా
తయారు అయ్యారా మీరు డార్లింగ్ గారు
అబ్బా ఇంకానా
ప్యారి పెళ్ళాంగారూ మేరీ శ్రీమతిగారు
సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగేవేళ
చిలకల్లే చిలిపిగా నన్ను పిలవాలి ప్రియురాలా ఓ మై డియర్ ఉ
మా ఉఉళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు
డార్లింగుకి గారొద్దంటే తీసేస్తాలే సారూ
ఎస్ ఎస్
ఓ మై డియర్ ఊఉ
హాయ్ హాయ్ డియర్ ఊఉ
రా మై డియర్ ఊఉ
ఎస్ ఎస్ డియర్ ఊఉ