Siggesthondi Song Lyrics from ‘Seetayya’ is starring Hari Krishna,Simran,Soundarya in lead roles.Y.V.S.Chowdary is the director for the classic ‘Seetayya’.The lyricist has Chandra Bose penned down the lyrics for Siggesthondi Song. While the noteworthy music director M M Keeravani composed the background score for this track. The vocals for Siggesthondi Song is given by M.M.Keeravani,Shreya Ghoshal and the song is featuring Hari Krishna,Simran,Soundarya.Siggesthondi Song was released on 22 August 2003 and is one of the best songs in the film.
Siggesthondi Song Details:
Album Name | Seetayya |
Song Name | Siggesthondi Song |
Starring | Hari Krishna,Simran,Soundarya |
Director | Y.V.S.Chowdary |
Music Composer | M M Keeravani |
Lyrics | Chandra Bose |
Singer(s) | M.M.Keeravani,Shreya Ghoshal |
Released on | 22 August 2003 |
language | Telugu |
Siggesthondi Song Lyrics Telugu In English
Siggesthondi Ninu Choostunte
Siggesthondi Nee Maatinte
Siggesthondi Neetho Vunte
Siggesthondi Aalochiste
Siggesthondi Aduge Veste
Siggesthondi Andaakoste
Edo Ivvaalanukunte
Icche Dhairyam Lekunte
Orayyo… Kallalo Kadivedu Siggu
Buggalo Buttedu Siggu
Ollanta Okate Siggu
Siggesthondi Ninu Choostunte
Siggesthondi Nee Maatinte
Siggesthondi Neetho Vunte
Muddimmani Naa Antata Nenu
Pedave Vippi Adagaalante Aybaaboi Siggu
Istaanani Taanantata Taanu
Edure Vacchi Idugo Ante Addagolu Siggu
Ko Ko Kokokoko
Kokoko Kalaagutunte Siggu
Chi Chi Chichichi
Chichichi Chilipi Saigacheste Siggu
Velapula Siggu Lolopala Siggu
Sigapuvai Vunnodu
Bugganta Tadimestunte Siggu
Raatiri Taanu Niddara Maani
Naa Kalalone Tirigestunte Vorinaayano Siggu
Kalalo Kaligina Alasatatho
Naa Vollone Niduristaanante Ekkadleni Siggu
O O O O O O O O O Ooha Tarumutunte Siggu
A A A A A A A A A Aasa Kalugutunte Siggu
Tholi Tholi Siggu Nanu Tolichina Siggu
Chidimese Chinnodiki Siggantu Cheppaalante Siggu
Siggesthondi Ninu Choostunte
Siggesthondi Nee Maatinte
Siggesthondi Neetho Vunte
Siggesthondi Aalochiste
Siggesthondi Aduge Veste
Siggesthondi Andaakoste
Edo Ivvaalanukunte
Icche Dhairyam Lekunte
Orayyo… kallalo Kadivedu Siggu
Buggalo Buttedu Siggu
Ollanta Okate Siggu
Siggesthondi Song Lyrics Telugu In Telugu
సిగ్గేస్తోంది నిను చూస్తుంటే
సిగ్గేస్తోంది నీ మాటింటే
సిగ్గేస్తోంది నీతో ఉంటే
సిగ్గేస్తోంది ఆలోచిస్తే
సిగ్గేస్తోంది అడుగే వేస్తే
సిగ్గేస్తోంది అందాకొస్తే
ఏదో ఇవ్వాలనుకుంటే
ఇచ్చే ధైర్యం లేకుంటే
ఓరయ్యో
కళ్ళలో కడివెడు సిగ్గు
బుగ్గలో బుట్టెడు సిగ్గు
ఒళ్ళంతా ఒకటే సిగ్గు
సిగ్గేస్తోంది నిను చూస్తుంటే
సిగ్గేస్తోంది నీ మాటింటే
సిగ్గేస్తోంది నీతో ఉంటే
ముద్దిమ్మని నా అంతట నేను
పెదవే విప్పి అడగాలంటే
ఐబాబోయ్ సిగ్గు
ఇస్తానని తానంతట తాను
ఎదురే వచ్చి ఇదుగో అంటే
అడ్డగోలు సిగ్గు
కో కో కో కో కో కో కో
కో కో కోక లాగుతుంటే సిగ్గు
చి చి చి చి చి చి చి
చి చి చిలిపి సైగచేస్తే సిగ్గు
వెలుపుల సిగ్గు లోలోపల సిగ్గు
సిగ పూవై ఉన్నోడు
బుగ్గంతా తడిమేస్తుంటే సిగ్గు
రాతిరి తానూ నిద్దర మాని
నా కలలోనే తిరగేస్తుంటే
ఓరినాయనో సిగ్గు
కలలో కలిగిన అలసటతో
నా ఒళ్ళోనే నిదురిస్తానంటే
ఎక్కడలేని సిగ్గు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఊహ తరుముతుంటే సిగ్గు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆశ కలుగుతుంటే సిగ్గు
తొలుతలో సిగ్గు
నను తొలిచిన సిగ్గు
చిదిమేసే చిన్నోడికి
సిగ్గంటు చెప్పాలంటే సిగ్గు
సిగ్గేస్తోంది నిను చూస్తుంటే
సిగ్గేస్తోంది నీ మాటింటే
సిగ్గేస్తోంది నీతో ఉంటే
సిగ్గేస్తోంది ఆలోచిస్తే
సిగ్గేస్తోంది అడుగే వేస్తే
సిగ్గేస్తోంది అందాకొస్తే
ఏదో ఇవ్వాలనుకుంటే
ఇచ్చే ధైర్యం లేకుంటే
ఓరయ్యో
కళ్ళలో కడివెడు సిగ్గు
బుగ్గలో బుట్టెడు సిగ్గు
ఒళ్ళంతా ఒకటే సిగ్గు