Shivangi Song Lyrics from ‘Darja’ is starring Anasuya Bharadwaj,Sunil Varma in lead roles.Saleem Malik is the director for the classic ‘Darja’.The lyricist has Bhashya Sree penned down the lyrics for Shivangi Song. While the noteworthy music director Raprock Shakeel composed the background score for this track. The vocals for Shivangi Song is given by Uttej and the song is featuring Anasuya Bharadwaj,Sunil Varma.Shivangi Song was released on 22 July 2022 and is one of the best songs in the film.
Shivangi Song Details:
Album Name | Darja |
Song Name | Shivangi Song |
Starring | Anasuya Bharadwaj,Sunil Varma |
Director | Saleem Malik |
Music Composer | Raprock Shakeel |
Lyrics | Bhashya Sree |
Singer(s) | Uttej |
Released on | 22 July 2022 |
language | Telugu |
Shivangi Song Lyrics Telugu In English
Dha…raa…naa…haa
Che…ney…ro…haa
Ha…raa…naa…haa che… ney…ro… haa
Andhaala rupasi
Ahankara karkasi
Anthuchuse rakkasi thaneyyy…ley..
Shankineela durgamu
Kinkarula maargamu
Karkotaka hrudayamu thaneyyy.. ley
Vela vela vidwamsaala vilaya raagini
Krura nera prakampala pralaya vamsini
Nedrum…roudrum…heham… droham…..
Kanakam kanu terichithe
Vetade simhamaina
Thokamuduchu shunakamounuley.. haa
Kasirepe paruvamu
Niluvethu garalamu
Yedurocche mruthyu…roopamu… haa.
Shivangi…. Shivani…
Shivangi…. Shivangiiii….. Shivangi…
Dha…raa…naa…haa
Dha…raa…naa…haa
Dha…raa…naa…haa
Dha…raa…naa…haa
Aluperagani yamapaasham
Manasuleni visha sarpam
Thana chupe agni jwala
Thana navve vishapu hela
Paamu padaga ame needa
Mulla madugu ame jaada
Jaali gunde leni
Nippu kanam kanakam
Manishi roopamai charinchey
Mrugame kanakam
Gura gura gura shivangi…
Bara bara bara shivngi…
Kara kara kara shivangi
Namili veyu shivangi..
Shivangi…. shivangi….
Shivangi…. shivangiiii….
Shivangi shivangi….
Shivangi…. shivangi….
Shivangiiii…. shivangi
Shivangi Song Lyrics Telugu In Telugu
దా రా నా హా
చే నే రో హా
హా రా నా హా చే నే రో హా
అందాల రూపసి
అహంకార కర్కశి
అంతుచూసే రక్కసి తనే లే
శంకినీల దుర్గము
కింకరుల మార్గము
కర్కోటక హృదయము తనే లే
వేల వేల విధ్వంసాల విలయ రాగిణి
క్రూర నేర ప్రకంపాల ప్రళయ వంశీని
నేద్రం రౌద్రం హేహం ద్రోహం
కనకం కను తెరిచితే
వేటాడే సింహమైన
తోకముడుచు శునుకమోలే హా
కసిరేపే పరువము
నిలువెత్తు గరళము
ఎదురొచ్చే మృత్యువు రూపము హ
శివంగి శివంగి
శివంగి శివంగి శివంగి
దా రా నా హా
దా రా నా హా
దా రా నా హా
దా రా నా హా
అలుపెరుగని యమపాశం
మనసులేని విషసర్పం
తన చూపే అగ్ని జ్వాలా
తన నవ్వే విషపు హేల
పాము పడగ ఆమె నీడ
ముళ్ల మడుగు ఆమె జాడ
జాలి గుండె లేని నిప్పు కణం
మనిషి రూపమై చరించే
మృగమే కనకం
గుర గుర గుర శివంగి
బర బర బర శివంగి
కర కర కర శివంగి
నమిలి వేయు శివంగి
శివంగి శివంగి
శివంగి శివంగి
శివంగి శివంగి
శివంగి శివంగి
శివంగి శివంగి