Rave na cheliya Song Lyrics from ‘Jeans‘ is starring Prasanth,Aishwarya Rai,Nassar,RaadhikaSarathKumar,Lakshmi in lead roles.S Shanker is the director for the classic ‘Jeans‘. The lyricist has Siva Ganesh penned down the lyrics for Rave na cheliya Song. While the noteworthy music director AR Rahman composed the background score for this track. The vocals for Rave na cheliya Song is given by Harini,Sonu Nigam and the song is featuring Prashanth,Aishwarya Rai ,Nassar ,RaadhikaSarathKumar ,Lakshmi. Rave na cheliya Song was released on 24 April 1998 and is one of the best songs in the film.
Rave na cheliya Song Details:
Album Name | Jeans |
Song Name | Rave na cheliya Song |
Starring | Prashanth,Aishwarya Rai,Nassar,RaadhikaSarathKumar,Lakshmi |
Director | S Shanker |
Music Composer | AR Rahman |
Lyrics | Siva Ganesh |
Singer(s) | Harini,Sonu Nigam |
Released on | 24 April 1998 |
language | Telugu |
Rave na cheliya Song Lyrics Telugu In Telugu
మాణిక్య వీణ మోపేలాలయతాం మదలసం మంజూల వాగ్విలాస
మహేంద్రిలభ్యోతి కోమలాంగేమంతంగకన్య మానస స్మరామి
చతూర్భూజా చంద్ర కళావతంసే కూచొన్నతే కూంకూమారుగాసోనే
పూండ్రేక్షూ పాశంకూస పుష్పబాణాహస్తే
రావే నా చెలియా రావే నా చెలియా రయంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైనా చెలియా ఊరంతా గోల చేయి
మమతకూ నూవూ ప్రతి బింబం తాళికల గారాబం
చిన్ననాటి అనూరాగం వయసైతే అణూబంధం
ఏ అవా నా గూవా నూవింకా అందం దోచేయ్
రావే నా చెలియా రావే నా చెలియా రాయంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైనా చెలియా ఊరంతా గోల చేయి
జీన్స్ ఊ ప్యాంటూ వేసూకో లిప్స్టికూ పూసూకో
నిజమైన తలమెరూపూ డైవెసి మర్చూకో హే
ఓలమ్మో ఏమిచోద్యం నవయసే సగమాయె
క్లింటన్ నంబర్ చేసిస్తానూ గలగలమంటూ ఐ లవ్యూ నూవూ చెప్పేయి
నోవేవారంటే మిస్ వాల్డ్ కదూ మిస్ ఓల్డని చెప్పేయి
రావే నా చెలియా రావే నా చెలియా రాయంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైనా చెలియా ఊరంతా గోల చేయి
ఓ కంప్యూటర్ పాటలకూ పూలివేషం నూవాడూ
ఎంటీవీ ఛానల్లో శక్తిస్త్రోత్రం నూవూపాడూ
రూపీసూ డ్రెస్వెసి సన్బాతూ చెయ్భామ
డిసిన్లడూలో కళాపూజలి బియ్యపు పిండితో మూగులువేదం రా భామ
రొడూ మధ్యన కొట్టేపెట్టి గారెలూవేసి ఆముదమా
రావే నా చెలియా రావే నా చెలియా రాయంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైనా చెలియా ఊరంతా గోల చేయి
మమతకూ నూవూ ప్రతి బింబం తాళికల గారాబం
చిన్ననాటి అనూరాగం వయసైతే అణూబంధం
ఏ అవా నా గూవా నూవింకా అందం దోచేయ్
రావే నా చెలియా రావే నా చెలియా రాయంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైనా చెలియా ఊరంతా గోల చేయి