@flashsaletrickss

Pataku Pranam Song Lyrics||K.K,Swarnalatha||Vasu

Amazon Quiz Answers

Pataku Pranam Song Lyrics from ‘Vasu’ is starring Venkatesh,Bhoomika in lead roles.A.Karunakaran is the director for the classic ‘Vasu’.The lyricist has Pothula Ravikiran penned down the lyrics for Pataku Pranam Song. While the noteworthy music director Harris Jayaraj composed the background score for this track. The vocals for Pataku Pranam Song is given by K.K,Swarnalatha and  the song is featuring Venkatesh,Bhoomika.Pataku Pranam Song was released on 10th April 2002 and is one of the best songs in the film.

Pataku Pranam Song Details:

Album Name Vasu
Song Name Pataku Pranam Song
Starring Venkatesh,Bhoomika
Director A.Karunakaran
 Music Composer Harris Jayaraj
Lyrics Pothula Ravikiran
Singer(s) K.K,Swarnalatha
Released on 10th April 2002
language Telugu

Pataku Pranam Song Lyrics Telugu In English

Pataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe, Sonaa
Premaku Praanam… Preyasi Kaadaa
Oo Oo OoOo, Preyasi Kaadaa

Paataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe
Premaku Praanam… Preyasi Kaadaa
Oo Oo OoOo, Preyasi Kaadaa

Wah Wahavva, Evaremanukunna Vinadhee Prema
Wah Wahavva, Edhuremavuthunna Kanadhee Prema
Wah Wahavva, Kanule Terichunnaa Kala Ee Prema
Wah Wahavva, Nidure Raakunna Nijamee Prema
O Cheli Sakhi Priya… You Love Now
Forever And Ever… Priya Nanne

Paataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe
Premaku Praanam… Preyasi Kaadaa
Oo Oo OoOo, Preyasi Kaadaa

O Ho Ho, Vayasaagaka Ninu Kalachina
Nanu Marachina Padhe Padhe Paraakule
O Ho Ho, Nee Aashalo Nee Dhyaasalo
Chigurinchaga Adhe Adhe Idhaayele

Preminche Manasundhe
Premante Telusandhe
Adhi Preminchindho Emo
Ninne I Love You Antundhe
Nuvvante Chaala Ishtam
Lavvante Entho Ishtam
Innaallu Naalo Naake Teliyani
Aanandaala Preme Ishtam

Paataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe
Premaku Praanam… Preyasi Kaadaa
Oo Oo OoOo, Preyasi Kaadaa

O Ho HoHo, Anukunnadhe Nijamainadhi
Edhurainadhi Ilaa Ilaa Ee Velalo
O Ho HoHo, Anukokule Alavaatulo
Porapaatuga Alaa Alaa Nee Teerulo

Naa Vente Neevunte Needalle Thodunte
Pedavippaalannaa Cheppaalannaa Kisse Missounemo
Kuttindhe Theneteega Puttindhe Teepi Benga
Khillaadi Eede Aade Paadi Kodai Koosindhemo Baabu
Paapaku Paa Paa… PaaPaPa Paa Paa

Pa Pa Paataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe
Premaku Praanam… Premikudele
Oo Oo OoOo, Premikudele

Wah Wahavva, Evaremanukunna Vinadhee Prema
Wah Wahavva, Edhuremavuthunna Kanadhee Prema
Wah Wahavva, Kanule Terichunnaa Kala Ee Prema
Wah Wahavva, Nidure Raakunna Nijamee Prema
O Cheli Sakhi Priya… You Love Now
Forever And Ever… Priya Nanne

Paataku Pranam Pallavi Ayithe
Oo OoOo O, Pallavi Ayithe
Premaki Praanam… Preyasi Kaadaa
Oo Oo OoOo, Preyasi Kaadaa

Pataku Pranam Song Lyrics Telugu In Telugu

పాటకు ప్రాణం… పల్లవి అయితే
ఓ ఓ ఓఓ, పల్లవి అయితే, సోనా
ప్రేమకు ప్రాణం… ప్రేయసి కాదా
ఓ ఓ ఓఓ, ప్రేయసి కాదా

పాటకు ప్రాణం… పల్లవి అయితే
ఓ ఓ ఓఓ, పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం… ప్రేయసి కాదా
ఓ ఓ ఓఓ, ప్రేయసి కాదా

వ వహవ్వ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
వ వహవ్వ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
వ వహవ్వ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
వ వహవ్వ, నిదురే రాకున్నా నిజమీ ప్రేమా
ఓ చెలీ సఖీ ప్రియా… యూ లౌమీ నౌ
ఫరెవర్ అండ్ ఎవర్… ప్రియా నన్నె

పాటకు ప్రాణం… పల్లవి అయితే
ఓ ఓ ఓఓ, పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం… ప్రేయసి కాదా
ఓ ఓ ఓఓ, ప్రేయసి కాదా

ఓ హో హో, వయసాగక నిను కలచిన
నను మరచిన పదే పదే పరాకులే
ఓ హో హో, నీ ఆశలో నీ ధ్యాసలో
చిగురించగా అదే అదే ఇదాయెలే

ప్రేమించే మనసుందే
ప్రేమంటే తెలుసందే
అది ప్రేమించిందో ఏమో
నిన్నే ఐ లవ్ యు అంటుందే
నువ్వంటే చాలా ఇష్టం
లవ్వంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళూ నాలో నాకే తెలియని
ఆనందాలా ప్రేమే ఇష్టం

పాటకు ప్రాణం… పల్లవి అయితే
ఓ ఓ ఓఓ, పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం… ప్రేయసి కాదా
ఓ ఓ ఓఓ, ప్రేయసి కాదా

ఓ హో హోహో, అనుకున్నదే నిజమైనది
ఎదురైనది ఇలా ఇలా ఈ వేళలో
ఓ హో హోహో, అనుకోకులే అలవాటులో
పొరపాటుగ అలా అలా నీ తీరులో

నా వెంటే నీవుంటే… నీడల్లే తోడుంటే
పెదవిప్పాలన్నా చెప్పాలన్నా… కిస్సే మిస్సౌనేమో
కుట్టిందే తేనెటీగా… పుట్టిందే తీపి బెంగా
కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ
పాపకు పా పా… పాపప పా పా

ప ప పాటకు ప్రాణం పల్లవి ఐతే
ఓ ఓ ఓఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే
ఓ ఓ ఓఓ ప్రేమికుడేలే

వ వహవ్వ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
వ వహవ్వ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
వ వహవ్వ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
వ వహవ్వ, నిదురే రాకున్నా నిజమీ ప్రేమా
ఓ చెలీ సఖీ ప్రియా… యూ లౌమీ నౌ
ఫరెవర్ అండ్ ఎవర్… ప్రియా నన్నె

పాటకు ప్రాణం… పల్లవి అయితే
ఓ ఓ ఓఓ, పల్లవి అయితే, సోనా
ప్రేమకు ప్రాణం… ప్రేయసి కాదా
ఓ ఓ ఓఓ, ప్రేయసి కాదా, కాదా కాదా

Leave a Comment