@flashsaletrickss

Ossa Re Ossa Ossa Re Song Lyrics||Jessi Gift,Suchitra||Happy

Amazon Quiz Answers

Ossa Re Ossa Ossa Re Song Lyrics from ‘Happy is starring Allu Arjun,Genilia in lead roles.A.Karunakaran is the director for the classic ‘Happy.The lyricist has Pothula Ravikiran penned down the lyrics for Ossa Re Ossa Ossa Re Song. While the noteworthy music director Yuvan Shankar Raja composed the background score for this track. The vocals for Ossa Re Ossa Ossa Re Song is given by Jessi Gift,Suchitra and  the song is featuring Allu Arjun,Genilia.Ossa Re Ossa Ossa Re Song was released on 27 January 2006 and is one of the best songs in the film.

Ossa Re Ossa Ossa Re Song Details:

Album Name Happy
Song Name Ossa Re Ossa Ossa Re Song
Starring Allu Arjun,Genilia
Director A.Karunakaran
 Music Composer Yuvan Shankar Raja
Lyrics Pothula Ravikiran
Singer(s) Jessi Gift,Suchitra
Released on 27 January 2006
language Telugu

Ossa Re Ossa Ossa Re Song Lyrics Telugu In English

Chiruthá Kánnulá Vááde Chilipi Chinnode
Chiláká Kottáni Chote Koriki Pettááde
Alláádi Poke Sáthyábhámá
Killádi Ode Náá Chándámámá
Ossá Hey Ossáá Hey Ossáá Hey Ossáá
Hey Ossá Ossáá Ossááá Ossáá Ossááá..
Ossááre Ossáá Ossáá Re Ossááre Ossáá Ossáá Re

Andámánthá Aárábosi Ammukuntáve
Andágáde Pákkánunte Anthe Anthele
Tháppu Oppu Cheppákámmo Táppádivvále
Siggu Yeggu Aápáráyyo Bugge Kánde Le..
Nee Ompu Sompullo Aá Mádáthe Rámmánde..
Nee Vollo Tullipádi Vechápádi Jááripádi Kevvumánele..
Ossá Hey Ossáá Hey Ossáá Hey Ossáá
Hey Ossá Ossáá Ossááá Ossáá Ossááá..
Ossááre Ossáá Ossáá Re Ossááre Ossáá Ossáá Re
Ossááre Ossáá Ossáá Re Ossááre Ossáá Ossáá Re
Rábbáru Tho Chesiná.. Rámbhá Nuvve Le
Rángulátho Thempárá Náá Ribbon Mulle
Hángu Pongu Láágutunte Máthe Poyele
Gichi Gichi Choodákáyyo Máthe Ekkele.
Edáináá Emáináá Ee Ráátiri Jáátárále
Nee Thone Allukuni Gillukuni Háttukuni Jivvumánele..
Ossá Hey Ossáá Hey Ossáá Hey Ossáá
Hey Ossá Ossáá Ossááá Ossáá Ossááá..
Ossááre Ossáá Ossáá Re Ossááre Ossáá Ossáá Re
Ossááre Ossáá Ossáá Re Ossááre Ossáá Ossáá Re

Ossa Re Ossa Ossa Re Song Lyrics Telugu In Telugu

చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే
చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యభామ
కిలాడి ఓడే నా చందమామ

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా
హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే
అందగాడే పక్కనుంటే అంతే అంతేలే
తప్పు ఒప్పు చెప్పకమ్మో తప్పదివ్వాళే
సిగ్గు ఎగ్గూ ఆపారయ్యో బుగ్గే కందే లే

నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మంది
నీ వొళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా
హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

రబ్బరు తో చేసిన రంభ నువ్వే లే
రంగులతో తెంపర నా రిబ్బన్ ముల్లె
హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలా
గీచి గీచి చూడకయ్యొ మతే ఎక్కేలే

ఏదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే
నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా
హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

Leave a Comment