Osey Osey Song Lyrics from ‘Julayi‘ is starring Allu Arjun,Ileana in lead roles.Sukumar is the director for the classic ‘Julayi‘. The lyricist has Sri Mani penned down the lyrics for Osey Osey Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Osey Osey Song is given by Jessi Gift and the song is featuring Allu Arjun,Ileana.Osey Osey Song was released on 2012 and is one of the best songs in the film.
Osey Osey Song Details:
Album Name | Julayi |
Song Name | Osey Osey Song |
Starring | Allu Arjun,Ileana |
Director | Sukumar |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Sri Mani |
Singer(s) | Jessi Gift |
Released on | 2012 |
language | Telugu |
Osey Osey Song Lyrics Telugu In English
O Lava Lava Lava Lava Lava Lava
Kopinchukoke Thene Kalla Palakova
O Lava Lava Lava Lava Lava Lava
Moothi Muduchukoke
March Nello Malle Puvva
Hey Police Odi Bandi Siren La
Ambulance Gaadi Horn La
Loud Speaker Edo
Mingavanenthala Enti Gola
Prema Pundu Meeda Kaaram Petti
Gunde Anchukemo Daaram Katti
Istamochi Nattu Danne
Egareyyake Ala Ilaa
Osey Osey Nannu Uresi Yellipoke
Osey Osey Nannu Paresi Paripoke
Osey Osey Eedini Uresi Yellipoke
Osey Osey Eedini Paresi Paripoke
O Lava Lava Lava Lava Lava Lava
Kopinchukoke Thene Kalla Palakova
Nuvvu Ventalenide Temple Kelithe
Thitti Pampada God Ye
Nuvvu Thodu Lenide
Pub Ki Pothe No Entry Board Ye
Single Ga Nannu
Aa Mirror Chusthe
Error Antu Tidathade
Naa Sontha Neede
Nannu Polchukoleka
Thikamaka Padathade
Uppu Leni Pappu Chaaru La
Steppuleyyani Chiranjeevi La
Nuvvu Lekapothe Pilla
Kick-e Naaku Yekkedela
Osey Osey Nannu Uthikesi Aareyke
Osey Osey Nannu Pindesi Paareyke
Osey Osey Eedini Uthikesi Aareyke
Osey Osey Eedini Pindesi Paareyke
Nuvvu Cricket Aadithe
Okko Ticket
Laksha Petti Kontane
Nuvvu Out Ante
Aa Umpire Paine
Kakshe Kadathane
Nee Navvu Kosamai
Queue Lo Unde
Koti Mandini Nene
Nuvvu Edipinchina
Ninnu Navvinche
Ekaika Joker Ne
Mandu Undi Heart Fail Ke
Mandi Undi Love Fail Ke
Pandu La Unnonni
Patient La Maarcheyyake
Osey Osey Nannu Chimpesi Paraboyake
Osey Osey Nannu Champesi Pathareyake
Osey Osey Eedini Chimpesi Paraboyake
Osey Osey Eedini Champesi Pathareyake
Osey Osey Song Lyrics Telugu In Telugu
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా
ఓ లవ లవ లవ లవ లవ లవ
మూతి ముడుచుకోకు
మార్చ్ నెల్లో మల్లె పూవా
హే పోలీస్ ఓడే బండి సైరెన్ ల
అంబులెన్సు గాడి హార్న్ ల
లౌడ్ స్పీకర్ ఎదో
మింగావనెంతగా ఏంటి ఈ గోల
ప్రేమ పుండు మీద కరం పెట్టి గుండె
అంచుకేమో దారం కట్టి
ఇష్టమొచ్చినట్టు దాన్నే
ఎగరెయ్యకే ఆలా ఇలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎళ్ళిపోకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉరేసి ఎళ్ళిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఇడిని పారేసి పారిపోకే
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా
నువ్వెంతలేనిదే టెంపుల్ కెళితే
తిట్టి పంపడా గాడ్ ఏఏ
నువ్వు తోడు లేనిదే
పబ్ కి పోతే నో ఎంట్రీ బోర్డు -ఏఏ
సింగల్ గ నన్ను
ఆ మిర్రర్ చూస్తే
ఎర్రర్ అంటూ తిడతాదే
నా సొంత నీడే
నను పోల్చుకోలేక
తికమక పడతాదే
ఉప్పు లేని పప్పు చారుల
స్టెప్పులేయ్యని చిరంజీవిల
నువ్వు లేకపోతే పిల్ల
దిక్కే నాకు దక్కేదెలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారెయ్క్
ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఇడిని పిండేసి పారెయ్క్
నువ్వు క్రికెట్ ఆడితే
ఒక్కో టికెట్ -ఉ
లక్ష పెట్టి కొంటనే
నువ్వు అవుట్ అంటే
ఆ అంపైర్ పైనే
కక్షే కడతానే
నీ నవ్వుకోసమై క్యూలో ఉండే
కోటి మందిని నేనే
నువ్వు ఏడిపించిన నిను నవ్వించే
ఏకైక జోకర్ నే
మందు ఉంది హార్ట్ ఫెయిల్ కె
మంది ఉంది లవ్ ఫెయిల్ కె
పండు ల ఉన్నోడిని పేషెంట్ ల మార్చెయ్యాకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పారబోయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఇడిని చింపేసి పారబోయకే
ఒసేయ్ ఒసేయ్ ఇడిని చంపేసి పాతరేయకే