Nee Tassadiyya Song Lyrics from ‘Abbaigaru’ is starring Venkatesh,Meena in lead roles.E.V.V.Satyanarayana is the director for the classic ‘Abbaigaru’.The lyricist has Veturi penned down the lyrics for Nee Tassadiyya Song. While the noteworthy music director MM Keeravani composed the background score for this track. The vocals for Nee Tassadiyya Song is given by S.P.Balasubrahmanyam,K S Chitra and the song is featuring Venkatesh,Meena. Nee Tassadiyya Song was released on 30 September 1993 and is one of the best songs in the film.
Nee Tassadiyya Song Details:
Album Name | Abbaigaru |
Song Name | Nee Tassadiyya Song |
Starring | Venkatesh,Meena |
Director | E.V.V.Satyanarayana |
Music Composer | MM Keeravani |
Lyrics | Veturi |
Singer(s) | S.P.Balasubrahmanyam,K S Chitra |
Released on | 30 September 1993 |
language | Telugu |
Nee Tassadiyya Song Lyrics Telugu In Telugu
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
గంటకో తుంటరి నడక
ఒంటిగా పండదు పడక
ఏమిటో పగలు రాత్రి పడుకోదంటా వయసే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
ఒళ్ళు ఒళ్ళు ఒత్తిడి ఒంపు సొంపు దోపిడీ చిగ్గులమ్మ చిత్తడి పచ్చి మొగ్గ పచ్చడి నంజుకో ఎద గుంజుకో
కన్నె ఈడు కావడి మోయలేని ఆరడి గుమ్మసోకు గుమ్మడి సందేకాడ సందడి ఉంచుకో ఒదిగించుకో
అదిరే పనికా అది రేపనకా
రాజా దానిమ్మ పండు దర్జా దానిమ్మ పండు బజ్జో బాజాలు కొండ పండుకోరా
రావే నా దబ్బబండ రావే నా పక్క దిండ తళుకు బెళుకు చిలకా
చూపులో చుక్కల పడవా కోకలో సోకుల గొడవా
అబ్బ నే మెచ్చిన మరుడా మగడై వచ్చే గురుడా
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
ముద్దు ముద్దు ముచ్చిక ముల్లువిప్ప పచ్చిగా చెంగుచాటు వెచ్చగా చేసుకోవే మచ్చిక మోతగా కలనేతగా
హాయి హాయి నాయక ఉన్నదింక దాయక ఊసులాట చాలిక ఊపు మీద రాఇక లేతగా పెనవేతగా
ఇదికాదనక అది లేదనక
వస్తే వాటేసుకుంటా గిస్తే ఈడారకుండా మెడ్లో కౌగిళ్ళ దండ వేసుకోనా
బావా బంగారు కొండ రావా తెల్లరకుండ రగడ జగడ మగడా
చెక్కిలే చెక్కర తునక తొక్కితే తొందరపడక
అబ్బ నా మరదల పిల్లో వరదై పొంగే వలపే