Nee Dookudu Song Lyrics from ‘Dookudu’ is starring Mahesh Babu,Samantha in lead roles.Srinu Vaitla is the director for the classic ‘Dookudu’.The lyricist has Vishwa penned down the lyrics for Nee Dookudu Song. While the noteworthy music director Thaman S composed the background score for this track. The vocals for Nee Dookudu Song is given by Shankar Mahadevan and the song is featuring Mahesh Babu,Samantha.Nee Dookudu Song was released on 23 September 2011 and is one of the best songs in the film.
Nee Dookudu Song Details:
Album Name | Dookudu |
Song Name | Nee Dookudu Song |
Starring | Mahesh Babu,Samantha |
Director | Srinu Vaitla |
Music Composer | Thaman S |
Lyrics | Vishwa |
Singer(s) | Shankar Mahadevan |
Released on | 23 September 2011 |
language | Telugu |
Nee Dookudu Song Lyrics Telugu In English
Nee Dookudu… Saatevvadu
Hey, Sarasari Vachhi Edutapadi Tegabadathu Rechhi
Nishana Dhanadhana Koolche Jore
Hamesha Khanel Khanelmantu
Kalayabadi Kalakalame Repe
Bina Ye Bala Bura Soche
(Come On Everybody Let’s Go Go Go)
Nee Dhookudu Saatevvadu
Vishapu Ooda Padagalane
Narikiveyi Thakshaname
Panikiraadhu Kanikarame
Anachivetha Avasarame
Vadhalinaavu Dhurithulane
Pralayameraa Kshanakshaname
Samarame Sye Ika Chalagika Chakachaka
Edathega Cheyi Ika Vilayapu Thaithaka
Pidikiline Piduguluga Kalabadanee
Come Again, This is What We Called DOOKUDU
Hey Hey, Everybody Stand Along Say DOOKUDU
Naa Dookudu (Nee Dookudu, Dookudu Dookudu)
Saatevvadu (Saatevvadu, Evvadu Evvadu, Ho)
Geetha Vinu Dhorakadhu Gunaganame
Chevagala Chathuratha Kanakaname
Cheedalanu Chedamada Dunamadame
Neti Mana Abhinava Abhimathame
Otamini Erugani Penu Patime
Padarasa Uravadi Naranarame
Kar Dhikhaaye Jaraa Hathke
Hosh Udaye Dushmanke
Samarame Sye Ika Chala Ika ChakaChaka
Edatega Cheyyika Vilayapu Thaithaka
Chorabaduthu Guripeduthu Thalapaduthu
NaaNaNaa NaaNaNaa NaaNaaNaa
NaaNaNaa NaaNaNaa NaaNaaNaa
Kamaala Hain Dhamaal Hai EE DOOKUDU
Jhuke Nahi Ruke Nahi EE DOOKUDU
Hey HeyHey Hey Hey Hey
Heyy bachke Thu Saale Udd Chelta Hai Yobe
Kamaal Hain Ek Kamaala Hain EE DOOKUDU
Juke Nahi Ruke Nahi EE DOOKUDU
Hey, Sarasari Vachhi Edutapadi Tegabadathu Rechhi
Nishana Dhanadhana Koolche Jore
Naa Dookudu (Nee Dookudu, Dookudu Dookudu)
Saatevvadu (Saatevvadu, Evvadu Evvadu, Ho)
Nee Dookudu Song Lyrics Telugu In Telugu
నీ దూకుడూ… సాటెవ్వడూ
హే, సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్‌మంటూ
కలయబడి కలకలమే రేపే
బినా యే భలా బురా సోచే
(కమాన్ ఏవ్రిబడి లెట్స్ గో గో గో)
నీ దూకుడు… సాటెవ్వడూ
విషపు ఊడ పడగలనే… నరికివేయి తక్షణమే
పనికిరాదు కనికరమే… అణచివేత అవసరమే
వదలినావు దురితులనే… ప్రళయమేరా క్షణక్షణమే
సమరమే సై ఇక… చలగిక చకచకా
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
పిడికిలినే పిడుగులుగా కలబడనీ
కం అగైన్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ దూకుడు
హే హే, ఎవ్రీబాడీ స్టాండ్ ఎలాంగ్ సే దూకుడూ
నాననా నాననా నానానా
నాననా నాననా నానానా
నా దూకుడు (నీ దూకుడు, దూకుడు దూకుడు)
సాటెవ్వడూ… (సాటెవ్వడూ, ఎవ్వడు ఎవ్వడు హో)
గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెను పటిమే
పాదరస ఉరవడి నరనరమే
కర్ దిఖాయే జరా హఠ్‌కే
హోష్ ఉడాయే దుష్‌మన్‌కే
సమరమే సైయ్యిక చలా ఇక చకా చకా
ఎడతెగ చెయ్యిక విలయపు తైతక
చొరబడుతూ గురిపెడుతూ తలపడుతూ
నాననా నాననా నానానా
నాననా నాననా నానానా
కమాల్ హై ధమాల్ హై ఈ దూకుడు
ఝుకే నహీ రుకే నహీ ఈ దూకుడు
హే హే హే హే హే హే
హేయ్, బచ్కే తూ సాలే… ఉడ్ చెల్తాహై యోబే
కమాల్ హై ఇక్ కమాల్ హై… ఈ దూకుడు
జూకె నహి, రుకే నహీ… ఈ దూకుడు
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే
నా దూకుడు (నీ దూకుడు, దూకుడు దూకుడు)
సాటెవ్వడూ… (సాటెవ్వడూ, ఎవ్వడు ఎవ్వడు హో)