@flashsaletrickss

Naizamu Pori Song Lyrics||Mano,K S Chitra||Gaayam

Amazon Quiz Answers

Naizamu Pori Song Lyrics from ‘Gaayam’ is starring Jagapathi Babu,Revathi,Urmila in lead roles.Ram Gopal Varma is the director for the classic ‘Gaayam’.The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Naizamu Pori Song. While the noteworthy music director Sri composed the background score for this track. The vocals for Naizamu Pori Song is given by Mano,K S Chitra and  the song is featuring Jagapathi Babu,Revathi,Urmila.Naizamu Pori Song was released on 22 April 1993 and is one of the best songs in the film.

Naizamu Pori Song Details:

Album Name Gaayam
Song Name Naizamu Pori Song
Starring Jagapathi Babu,Revathi,Urmila
Director Ram Gopal Varma
 Music Composer Sri
Lyrics Sirivennela Seetharama Sastry
Singer(s) Mano,K S Chitra
Released on 22 April 1993
language Telugu

Naizamu Pori Song Lyrics Telugu In Telugu

నైజాం పోరి nazdeek చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జింగిచాక జింగిచాక జింగారే జింగిచాక జింగిచాక

పైటను చూడగానే పైత్యమొస్తదా … పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా
పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా … మన్ను తిన్న పాము లెక్క ఊరుకుంటే పరువు పోదా
public చూస్తరన్న ఖాతరుండదా … izzat పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా … ఊర్కేనే ఉండమంటే మంచి mauka జారిపోదా
ఆ … ఆ … వామ్మో వద్దమ్మో … కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా
జింగారే జింగిచాక జింగిచాక జింగారే జింగిచాక జింగిచాక

యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది … తు తేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా … తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా
అక్కలు సెల్లెల్లు అందరుండినా సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ
come down baby don’t be shy … why don’t you take me on a date with you
oh my love … my darling… yeah
ఎ ఎ ఏ ఏందయ్యో … ఏంటా స్పీడు లేదా బ్రేకు
అరె ఆట పాట సాగాలంట fikar దేనికంట

నైజాం పోరి nazdeek చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక

Leave a Comment