@flashsaletrickss

Mallepoola Vana Song Lyrics||S P Balasubramanyam,Chitra||Vinodam

Amazon Quiz Answers

Mallepoola Vana Song Lyrics from ‘Vinodam’ is starring Srikanth,Ravali in lead roles.S V Krishna Reddy is the director for the classic ‘Vinodam’.The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Mallepoola Vana Song. While the noteworthy music director S V Krishna Reddy composed the background score for this track. The vocals for Mallepoola Vana Song is given by S P Balasubramanyam, Chitra and  the song is featuring Srikanth,Ravali.Mallepoola Vana Song was released on 02 August 1996 and is one of the best songs in the film.

Mallepoola Vana Song Details:

Album Name Vinodam
Song Name Mallepoola Vana Song
Starring Srikanth,Ravali
Director S V Krishna Reddy
 Music Composer S V Krishna Reddy
Lyrics Sirivennela Seetharama Sastry
Singer(s) S P Balasubramanyam,Chitra
Released on 02 August 1996
language Telugu

Mallepoola Vana Song Lyrics Telugu In Telugu

మల్లెపూల వాన మల్లెపూల వాన
మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందనా పలికెను మాది వీణ

భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన
మల్లెపూల వాన వాన వాన వాన
జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా
మల్లెపూల వాన వాన వాన వాన
భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన
జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా
దొరకును దొరకునా ఎదురెవరురా మనకీవేళలోన

మల్లెపూల వాన మల్లెపూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మాది వీణ

ఓయమ్మా ఈ రోజునా
వద్దనకమ్మ ఎం చేసినా
నా పాదాలె పరుగులు తీసే గోదారి అలలవుతుంటే
ఆగేనా ఎవ్వరపినా

అష్ట సిరులు నిను ఇష్ట పడేనురా
కష్ట పడితే జత కట్టవచ్చురా
గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
మహా రాజులాగా వేశానురా కోటాలో పాగా
పాచిక వేసాక పారక పోదుర నూరారు ఐన

మల్లెపూల వాన మల్లెపూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణ

మబ్బుల్లో ఆ జాబిలీ నా జత కోసం రావాలని
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నడే
నా జాల్లో చేరాలనే

ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
రథం నడుపుతార మా మామను కూర్చోబెట్టి
ఏటెల్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
అల్లుడినైపోగా చల్లగా నా కాళ్ళు కడిగించుకొన

మల్లెపూల వాన మల్లెపూల వాన
మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మాది వీణ

భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన
మల్లెపూల వాన వాన వాన వాన
జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా
మల్లెపూల వాన వాన వాన వాన
భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన
జయం మనది కదరా మన అనుకున్నది జరిగేనా
దొరకును దొరకునా ఎదురెవరురా మనకీవేళలోన

Leave a Comment