Mailu Mailu Song Lyrics from ‘Bunny‘ is starring Allu Arjun,Gowri Munjal in lead roles.V.V.Vinayak is the director for the classic ‘Bunny‘. The lyricist has Suddhala Ashok Teja penned down the lyrics for Mailu Mailu Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Mailu Mailu Song is given by Devi Sri Prasad and the song is featuring Allu Arjun,Gowri Munjal.Mailu Mailu Song was released on 2005 and is one of the best songs in the film.
Mailu Mailu Song Details:
Album Name | Bunny |
Song Name | Mailu Mailu Song |
Starring | Allu Arjun,Gowri Munjal |
Director | V.V. Vinayak |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Suddhala Ashok Teja |
Singer(s) | Devi Sri Prasad |
Released on | 2005 |
language | Telugu |
Mailu Mailu Song Lyrics Telugu In English
Mailu Mailu Mailu
Mailu Mailu Mailu
Idi Padarella File-u
Kassumani Andalanni Pageelu
Railu Railu Railu
Kadilindi Kanne Railu
Queue Lo Vachi
Cheppandayya Hai Hai Lu
Chepa Kalla Paapa
Chaina Wall-u Daatindiro
Kurravalla Gundellona
Gulabeelu Naatindiro
Jeans Lo Vachina
Jabilamma Ro
A Hearty Welcome
Chey O Malakshmi
Arey What A Freedom
Antu Follow Me
Hey Aage Peeche
Neeche Dekhona
Nee Vompulu Anni
Laser Looktho Looti Chesena
Hayyo Hayyo
Mailu Mailu Mailu
Idi Padarella File-u
Kassumani Andalanni Pageelu
Railu Railu Railu
Kadilindi Kanne Railu
Queue Lo Vachi
Cheppandayya Hai Hai Lu.. Ha Ha
Hey Langareyake
Nee Langa Voni Tho
Yeta Vaalu Nadumu Needi
Entho Danger-e
Manta Pettake
Chiru Navvula Petrol Tho
Paduchu Valla Gundelanni
Dhoodi Pinjale
Gonthu Vinte Chaale
Chinnabodha Nightingale
Nadaka Choosarante Chaale
Street Motham Gole Gole
Orayyo Brahmayyo
Neeku Vandanam
Jaana Betthula Sokula Khajana
Arey Dachesthavu Enduku O Maina
Oorinchake Nanne Samosa
Naa Monalisa
Nee Gundelokiche Naa Visa
Hey Mailu Mailu Mailu Ha Ha Ha Ha
Padarella File-u Ha Ha Ha Ha
Mailu Mailu Mailu
Idi Padarella File-u
Kassumani Andalanni Pageelu
Hey Nanga Nachive
Nakarala Naarive
Naarinja Pandu Lanti Soku
Naaku Ivvave
Busalu Kottake
Nee Bunga Moothitho
Arey Bujji Gunde Naadi Asale
Pagili Povune.. Huyy
Chandanala Olle.. Huyy
Hattukunte Metthaga Unde.. Huyy
Endukante Neelo Unna.. Huyy
Andalanni Puvvula Dindle
Andame Nuvvani
Andame Ane
Hey College Ke
Oopiri Ichave
Day Lo Punnami
Vennela Techave
Roti Roja Puvvai Navvinde
Nee Padam Thaki
Matte Manchai
Challaga Thakinde
Mailu Mailu Mailu
Idi Padarella File-u
Kassumani Andalanni Pageelu
Railu Railu Railu
Kadilindi Kanne Railu
Queue Lo Vachi
Cheppandayya Hai Hai Hai Hai Lu
Mailu Mailu Song Lyrics Telugu In Telugu
మైలు మైలు మైలు
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు
కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు
చేప కళ్ళ పాపా
చైనా వాల్లు దాటిందిరో
కుర్రవాళ్ళ గుండెల్లోనా గులాబీలు నాటిందిరో
జీన్స్ లో వచ్చిన జాబిలమ్మ రో
ఆ హార్టీ వెల్కమ్ టూ యూ మలక్శ్మి
అరేయ్ వాట్ ఏ ఫ్రీడమ్ అంటూ ఫాలో మీ
ఆగే పీచే నీచే దెఖోన
నీ వంపులు అన్ని లాసేర్లతో లూటీ చేసిన
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు హ హ
లంగరేయకే నీ లంగా ఓని తో
ఏటా వాలు నడుము నీది ఎంతో డేంజర్ ఏ
మంట పెట్టాకే చిరు నవ్వుల పెట్రోల్ తో
పడుచు వాళ్ళ గుండెలని దూది పింజాలే
గొంతు వింటే చాలే చిన్నబోధ నైట్ఇంగల్
నడక చూశారంటే చాలే
స్ట్రీట్ మొత్తం గోలే గోలే
ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం
జానా బత్తుల సోకులా ఖజానా
అరేయ్ దాచేస్తావు ఎందుకు ఓ మైన
ఊరించాకే నన్నే సమోసా నా మోనాలిసా
నీ గుండెలోకిచ్చే నా వీసా
హే మైలు మైలు మైలు అః అః అః హ
పదారేళ్ళ ఫైలు అః అః అః హ
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
నంగా నాచివే నాకారాల నారివే
నారింజ పండు లాంటి సోకు నాకు ఇవ్వవే
బుసలు కొట్టాకే ని బుంగ మూతితో
అరేయ్ బుజ్జి గుండె నాది అసలే పగిలి పోవునే హుయ్
చందనాలు వల్లే హుయ్
హత్తుకుంటాయి మెత్తగా ఉండే హుయ్
ఎందుకంటె నీలో ఉన్న అందాలన్నీ పువ్వుల దిండిలే
అందమే నువ్వని అందమే అనే
హే కాలేజీ కె ఊపిరి ఇచ్చావే
డే లో పున్నమి వెన్నెల తెచ్చావే
రోటి రోజా పువ్వయి నవ్విందే నీ పదం తాకి
మాట్టే ముంచుతాయి చల్లగా తాకిందే
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ హాయ్ హాయ్ లు