@flashsaletrickss

Machilipatnam Mamidi Song Lyrics||AR Rahman||Merupu Kalalu

Amazon Quiz Answers

Machilipatnam Mamidi Song Lyrics from ‘Merupu Kalalu is starring Arvind Swamy,Prabhu Deva,Kajol in lead roles.Rajiv Menon is the director for the classic ‘Merupu Kalalu.The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Machilipatnam Mamidi  Song. While the noteworthy music director AR Rahman composed the background score for this track. The vocals for Machilipatnam Mamidi Song is given by AR Rahman and  the song is featuring Arvind Swamy,Prabhu Deva,Kajol.Machilipatnam Mamidi Song was released on 14 January 1997 and is one of the best songs in the film.

Machilipatnam Mamidi Song Details:

Album Name Merupu Kalalu
Song Name Machilipatnam Mamidi Song
Starring Arvind Swamy,Prabhu Deva,Kajol
Director Rajiv Menon
 Music Composer AR Rahman
Lyrics Veturi Sundararama Murthy
Singer(s) AR Rahman
Released on 14 January 1997
language Telugu

Machilipatnam Mamidi Song Lyrics Telugu In Telugu

హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల

మచిలీపట్టణం మామిడి చిగురులో
పచ్చని చిలుక అలిగి అడిగిందేవిటంటా
నా కంటి కెంపు అలకా నా రెక్క నునుపు తలుకా
చిలక దేవి కన్నుగీట సాగే నా పల్లవి

హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల

మెట్లదారి ఇదే బండికి వాలు ఇదే
ఓ పొంకాల పోరి ఒకతి
కోరి కట్టుకున్న చీర పొగరు చూసా
వానవిల్లు వర్ణం వాహ

మలసిన మళ్ళేవాన చింది చింది సుధ చిలికే నయగారం
మాది లేదా వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల

తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాత వరస తందానా
ఈ రాగం పాడిస్తాడే

సిరివలపో మతిమరుపో అది హాయిలే
సిరిపెదవో వీరి మధువో ప్రియా మెనులో

తందానా తందానా కన్నె ప్రేమ తందానా వచ్చిపోయే వాసంతాలే
మానసిజ మల్లేవేళ సిగ్గు సిగ్గు లయలోలికే వ్యవహారం
అది అలవాటు కొచ్చి గుచ్చి చూసే మనసాడే చెలగాటం

హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల

మచిలీపట్టణం మామిడి చిగురులో
పచ్చని చిలుక అలిగి అడిగిందేవిటంటా
నా కంటి కెంపు అలకా నా రెక్క నునుపు తలుకా
చిలక దేవి కన్నుగీట సాగే నా పల్లవి

తందానా తందానా ఊసు కనుల తందానా
ఊరించే పెట్టు తేనె
తందానా తందానా పాట కొక్క తందానా
చెవి నిండా గుమ్మెతేనే

వయసులలో వరుసలలో తెలియందిదే
మనసుపడి మౌన సుఖమే విరహానిదే
ఈ తందానా తందానా
మేఘ రాగం తందానా
వచ్చే వచ్చే వాన జల్లే
మధురస మాఘవేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలి చెలిగాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం

హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
మచిలీపట్టణం మామిడి చిగురులో
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల
హూ లాలల్ల ఊహు లాలల్ల
హు లాలల్ల లలల్లాలల

Leave a Comment