@flashsaletrickss

Lasku Tapa Song Lyrics||Malathy Laxman,Sagar||Legend

Amazon Quiz Answers

Lasku Tapa Song Lyrics from ‘Legend is starring Balakrishna,Sonal Chauhan,Radhika Apte in lead roles.Boyapati Srinu is the director for the classic ‘Legend. The lyricist has Ramajogayya Sastry penned down the lyrics for Lasku Tapa Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Lasku Tapa Song is given by Malathy Laxman,Sagar and  the song is featuring Balakrishna,Sonal Chauhan,Radhika Apte.Lasku Tapa Song was released on 28 March 2014 and is one of the best songs in the film.

Lasku Tapa Song Details:

Album Name Legend
Song Name Lasku Tapa Song
Starring Balakrishna,Sonal Chauhan,Radhika Apte
Director Boyapati Srinu
 Music Composer Devi Sri Prasad
Lyrics Ramajogayya Sastry
Singer(s) Malathy Laxman,Sagar
Released on 28 March 2014
language Telugu

Lasku Tapa Song Lyrics Telugu In Telugu

లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మామ
నీ దిమ్మ దిరిగి బొమ్మ డిపోద్ది
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
గంజాయి మొక్క నేను ఎంజాయ్ చెయ్యి మామ
నీ నరం నరం మెలికెడిపోద్ది
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
హే జొరమొస్తే ఇస్తారు ఇంజెక్షను
నేనేమో జొరమిచ్చే ఇంజెక్షను
సెల్ నెంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను
ఒక్క మిస్డ్ కాల్ నొక్కేస్తా వచ్చేస్తాను
మా ఊరు గుంటూరు
నా సరకు చూస్తే పావు సేరు ఉడుకు చూస్తే
నూట ఆరు లస్కు టప నా పేరు
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప

కళ్ళు ముంత వస్తూ నీ కళ్ళు చూస్తే
చాలు తైతక్కలాడే కిక్కుకోస్తాదే
లస్కు టప లస్కు టప లస్కు టప పాప
లస్కు టప లస్కు టప లస్కు టప
రం జిన్ వేస్ట్ ఉ నీ రంగు పెదవి చాలు రంగుల రాట్నం ఎక్కిస్తాదే
లస్కు టప లస్కు టప లస్కు టప పాప
లస్కు టప లస్కు టప లస్కు టప
నన్ను పొంగుతో చేసాడు భగవంతుడు
నా కళ్ళలో దాచాడు కత్తులు రెండు
చెంపలో పొడిగాడు చెర్రీ పండు
నడుం మెలికలో పెట్టాడు వెల్కమ్ బోర్డు
ఓలమ్మి నీ మమ్మీ మరు మల్లెపూలు కప్పుకున్న మందు పాతరంటి నిన్ను
మా కోసం కన్నదే
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
లస్కు టప లస్కు టప లస్కు టప
నేనే లస్కు టప లస్కు టప లస్కు టప

నే తీపి ముద్దులిస్తే నీ షుగర్ పెరిగిపోతే
ఆ తప్పు నాది కానే కాదు
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
నే ఘాటు కౌగాలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచి లేనే లేదు
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
హే ఓసి నీ ఒంపు సోంపు డేంజర్ లైటు
నువ్వున్న చోట పవర్ కట్ ఉ ఉంటె ఒట్టు
ఐన గాని పెరుగుతాది హిట్టు హీటు
ఓ చూపు చూసి నా ఒంటికి ఏసీ బెట్టు
ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం
ఊటీ చేసి ఇచ్చుకొన ఛిల్ల్ ఎడ్ ఖుషి
పైట చెంగు ఎగరేసి
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
లస్కు టప లస్కు టప లస్కు టప మామ
లస్కు టప లస్కు టప లస్కు టప
స్స్ లస్కు టపా

Leave a Comment