@flashsaletrickss

Kondamalli kondamalli Song Lyrics||K.S.Chitra,S.P.Balasubramanyam||Mavichiguru

Amazon Quiz Answers

Kondamalli kondamalli  Song Lyrics from ‘Mavichiguru is starring Jagapathi Babu,Aamaniin lead roles.S.V.Krishna Reddy is the director for the classic ‘Mavichiguru. The lyricist has Bhuvana Chandra penned down the lyrics for Kondamalli kondamalli  Song. While the noteworthy music director SV Krishna Reddy composed the background score for this track. The vocals for Kondamalli kondamalli Song is given by K.S.Chitra,S.P.Balasubramanyam and  the song is featuring Jagapathi Babu,Aamani.Kondamalli kondamalli  Song was released on 1996 and is one of the best songs in the film.

Kondamalli kondamalli Song Details:

Album Name Mavichiguru
Song Name Kondamalli kondamalli Song
Starring Jagapathi Babu,Aamani
Director S.V.Krishna Reddy
 Music Composer SV Krishna Reddy
Lyrics Bhuvana Chandra
Singer(s) K.S.Chitra,S.P.Balasubramanyam
Released on  1996
language Telugu

Kondamalli kondamalli Song Lyrics Telugu In Telugu

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
చిరు నవవుల దోరసాని
చిరు గజుల సడియేమి
యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి
అసలన్నీ ఊసులాయే
గుండెచేరే గువ్వాలే
కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

చుక్కల్లూ మెరిసెవేల
చెలి చెక్కిళ్లు ముద్దాడనా
వెన్నల్లు కురిసేవేల
నిను వాడిచేర్చి లాలించానా
కౌగిల్లా పందిట్లో జాత చెరవా
పరువాల పొంగులో తేలించావా
కల్యాణ రాగలు వినిపించని
కళ్ళలో నీ రూపు కనిపించని
ఈ చలిలో నీ ఒడిలో
ఈ ఆరాటం పోరాటం ప్రతి ప్రేమ కథలోదే
తోడుకోరీ ఈడు బాధ
చుడలేవా చిట్టి రాధ

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

నీ కల్లా వాకిల్లో
పెళ్లి పల్లాకి నేనెక్కనా
లెలేతా నాడువోంపులో
నీ అందం తిలకించనా
జాడ పట్టి నీలబెట్టి కవ్విన్చాకు
జాతా కట్టి నాను చుట్టి బందిన్చాకు
నిను మేచి నీ కొసామోచానులే
కడదాకా నిన్నింకా వీడబోనులే ఓకాటయే సమయనా
ఈ ఆనందమ్ అనుబంధం ఏ జన్మా వరమో
అల్లుకుందియీ వల్లేవటు
చేరమంది చెట్టుచాటు

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
చిరు నవవుల దోరసాని
చిరు గజుల సడియేమి
యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి
అసలన్నీ ఊసులాయే
గుండెచేరే గువ్వాలే

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

Leave a Comment