Hosahare Hosahore hey Song Lyrics from ‘Darling’ is starring Prabhas,Kajal Agarwal in lead roles.A.Karunakaran is the director for the classic ‘Darling’.The lyricist has Ananth Sriram penned down the lyrics for Hosahare Hosahore hey Song. While the noteworthy music director GV Prakash Kumar composed the background score for this track. The vocals for Hosahare Hosahore hey Song is given by KK & Leslie Lewis and the song is featuring Prabhas, Kajal Agarwal.Hosahare Hosahore hey Song was released on 23 April 2010 and is one of the best songs in the film.
Hosahare Hosahore hey Song Details:
Album Name | Darling |
Song Name | Hosahare Hosahore hey Song |
Starring | Prabhas,Kajal Agarwal |
Director | A.Karunakaran |
Music Composer | GV Prakash Kumar |
Lyrics | Ananth Sriram |
Singer(s) | KK & Leslie Lewis |
Released on | 23 April 2010 |
language | Telugu |
Hosahare Hosahore hey Song Lyrics Telugu In Telugu
హోం సహోరే హోం సహోరే హే
సాధించే సత్తువ ఉన్నదీ గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షర మొదలకా విన్నాడో
పైనున్న జక్స్లోనూ కిందికి దిగుతాడో
హోసహరే హోరోహోరీ హే
గుండెల్లో న పాట గిటార్ ఐ మోగిందే
ఏయే యేః ఎహె యేః
చేతుల్లో న రాత చప్పట్లై చేరిందే
ఎహె యయియే ఎహె యయియే
కష్టం నీకు నేస్తమావగా
విజయం నిన్ను ఇష్టపడదా
నీ సంగీతం నీ రధం
ముందుకు సాగు పాద
ప్రేమన్న ఆయుధం తోడుగా ఉంది కదా
హోసహో హోసహో హోరోహోరీ హోరోహోరీ
ఏ దేశం లో ఐన సందేశం మా పాటే
ఏయే యయియే ఎహె హె హే
ఏ వేదిక పై ఐన వేడుక ర మా ఆటే
ఎహె యయియే ఎహె హె హె హే
నింగి నెల నది మధ్యన
పొంగే గంగ మా భావన హే
పేదోళ్ల గొంతులు కలసిన కాలం ఇదే
పేదల వేడిని చాటిన వేళా ఇదే
హె హె హె హె హే
హోసహరే హోరోహోరీ
సాధించే సత్తువ ఉన్నదీ గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలకా విన్నాడో
పైనున్న జక్స్లోనూ కిందికి దిగుతడో
హోసహరే హోసహో హోసహో హోసహో హోసహో
హోసహో హే యయ్యె ఏయ్