Hare Rama Song Lyrics from ‘Okkadu’ is starring Mahesh Babu, Bhoomika in lead roles.Gunasekhar is the director for the classic ‘Okkadu’.The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Hare Rama Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for Hare Rama Song is given by Shankar Mahadevan and the song is featuring Mahesh Babu, Bhoomika.Hare Rama Song was released on 15th January 2003 and is one of the best songs in the film.
Hare Rama Song Details:
Album Name | Okkadu |
Song Name | Hare Rama Song |
Starring | Mahesh Babu, Bhoomika |
Director | Gunasekhar |
Music Composer | Mani Sharma |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Shankar Mahadevan |
Released on | 15th January 2003 |
language | Telugu |
Hare Rama Song Lyrics Telugu In English
Govind Bolo Hari Gopala Bolo
Govind Bolo Hari Gopala Bolo
Radha Ramana Hari Gopala Bolo
Radha Ramana Hari Gopala Bolo
Govind Bolo Hari Gopala Bolo
Radha Ramana Hari Gopala Bolo
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Ramunnaina Krishnunnaina
Keerthisthu Koorchuntaama
Vaallem Saadhinchaaro Koncham
Gurthiddhaam Mitramaa
Sandram Kooda Sthambhinchela
Mana Satthaa Choopiddhaama
Sangramamlo Geetha Paatham Telupumaa
Govind Bolo Hari Gopala Bolo
Radha Ramana Hari Gopala Bolo
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Ramunnaina Krishnunnaina
Keerthisthu Koorchuntaama
Vaallem Saadhinchaaro Koncham
Gurthiddhaam Mitramaa
Sandram Kooda Sthambhinchela
Mana Satthaa Choopiddhaama
Sangramamlo Geetha Paatham Telupumaa
Charminar Chaatu Kadhaki
Theliyadhee Nithya Kalaham
Bhaagmathi Prema Smruthiki
Bahumathee Bhaagyanagaram
Em Maayamantram Mathamai
Naati Chelimini Cheriperaa
Om Shanthi Mantram Manamai
Jaathi Viluvani Niluparaa
Pada Pada Pada PadaPani
Hare Hare Hare Krishna
Japisthu Koorchuntaama
Krishna Rama Cheppindhento
Gurthiddhaam Mithramaa
Sandram Kooda Sthambhinchela
Mana Satthaa Choopiddhaama
Sangramamlo Geetha Paatham Telupumaa
Govind Bolo Hari Gopala Bolo
Radha Ramana Hari Gopala Bolo
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Pasidi Pathakaala Haaram Kaadura Vijayatheeram
Aatane Maatakardham Ninu Nuvve Geluchu Yuddham
SriramaNavami Jaripe Mundhu Lankanu Gelavaraa
Ee Vijayadasami Kaavaalante
Chedunu Jayinchara Pada Pada Pada Padapani
Hare Rama Song Lyrics Telugu In Telugu
గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధారమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
చార్మినార్ చాటు కధకి… తెలియదీ నిత్య కలహం
భాగ్మతి ప్రేమ స్మృతికి… బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదపని
హరే రామ హరే కృష్ణా… జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఓం సహనాభవతు సహనోగుణౌతు సహవీర్యం కరవా వహైః
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహైః
పసిడిపతకాల హారం… కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం… నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు… లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే
చెడును జయించరా పద పద పద పదపని
హరే రామ హరే కృష్ణా… జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో