@flashsaletrickss

Hangama Song Lyrics||RaghuKunche,K.S.Chitra||Mrugaraju

Amazon Quiz Answers

Hangama Song Lyrics from ‘Mrugaraju’ is starring Chiranjeevi,Simran in lead roles.Gunasekhar is the director for the classic ‘Mrugaraju’.The lyricist has Kulasekhar penned down the lyrics for Hangama Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for Hangama Song is given by RaghuKunche,K.S.Chitra and  the song is featuring Chiranjeevi, Simran. Hangama Song was released on 11 January 2001 and is one of the best songs in the film.

Hangama Song Details:

Album Name Mrugaraju
Song Name Hangama Song
Starring Chiranjeevi,Simran
Director Gunasekhar
 Music Composer Mani Sharma
Lyrics Kulasekhar
Singer(s) RaghuKunche,K.S.Chitra
Released on 11 January 2001
language Telugu

Hangama Song Lyrics Telugu In Telugu

హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా
ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో
ముద్దు సంతకాలిస్తా

హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం
వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం
హువ్వార్యూ అంటూ అడుగుతుంది మోహం
లోలో ఉంటుంటే ఎరగనంత పాపం
గాలి తాకిందో రయ్యో కోక జారింతో
గిల్లి పోయిందో రయ్యో కందిపోయింది
కన్ను గీటింది పిల్ల సైగ జేసింది
షోకు చూపింది నాకు కాకరేపింది

లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి
రోజులా లేదు జారుతుంది పైట
లాలీజో అంటూ పాడకమ్మ పాట
లేరోటి అన్న అయ్యగారు లేదా
స్పీడు మీదుంది బండి వేడి మీదుంది
ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది
చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో
ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో

హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా
ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో
ముద్దు సంతకాలిస్తా

Leave a Comment