Guruvaram March Okati Song Lyrics from ‘Dookudu’ is starring Mahesh Babu,Samantha in lead roles.Srinu Vaitla is the director for the classic ‘Dookudu’.The lyricist has Ramajogayya Sastry penned down the lyrics for Guruvaram March Okati Song. While the noteworthy music director Thaman S composed the background score for this track. The vocals for Guruvaram March Okati Song is given by Rahul Nambiar and the song is featuring Mahesh Babu,Samantha.Guruvaram March Okati Song was released on 23 September 2011 and is one of the best songs in the film.
Guruvaram March Okati Song Details:
Album Name | Dookudu |
Song Name | Guruvaram March Okati Song |
Starring | Mahesh Babu,Samantha |
Director | Srinu Vaitla |
Music Composer | Thaman S |
Lyrics | Ramajogayya Sastry |
Singer(s) | Rahul Nambiar |
Released on | 23 September 2011 |
language | Telugu |
Guruvaram March Okati Song Lyrics Telugu In English
Guruvaram March Okati
Saayanthram Five Forty
Tholisaariga Choosaane Ninnu
Choosthune Prema Putti
Neepaine Lense Petti
Nidhare Ponandhe Naa Kannu
Guruvaram March Okati
Saayanthram 05:40
Tholisaariga Choosaane Ninnu
Rojantha Nee Maate
Dhyaasantha Nee Meedhe
Anukunte Kanipisthaavu Nuvve
Motthangaa Naa Focus Nee Vaipe Maaraala
Em Maaya Chesaave, Oye
Om Shanthi Santhi Anipinchaave
Jara Jara Sunto Jara Jaane Jaana
Dil Se Tuhjko Pyar Kiya Ye Diwana
Neepai Chaala Prema Undhi Gundellona
Socho Jara Pyar Se Dil Ko Samjana
I Love You Bolona, Haseena
Nuv Vaade Perfume Gurthosthe Chaale
Manasantha Edho Giliginthe Kaligindhe Perigindhe
Naa Chuttu Lokam Neetho Nindindhe
O Nimisham Nee Roopam Nannodhili Ponandhe
Climate Antha Naalaage
Love Lo Padipoyindhemo
Annattundhe Crazygaa Undhe
Ning Nela Thalakindhai Kanipinche
Jaadhu Edho Chesesaave, Oye
Om Santhi Santhi Anipinchaave
Jara Jara Sunto Jara Jaane Jaana
Dil Se Tuhjko Pyar Kiya Ye Diwana
Neepai Chaala Prema Undhi Gundellona
Socho Jara Pyar Se Dil Ko Samjana
I Love You Bolona, Haseena
Gadiyaaram Mullai Thirigesthunnaane
Ye Nimisham Nuvvu I Love You
Antaavo Anukuntu
Calendar Kannaa Mundhe Unnaave
Nuvvu Naatho Kalisunde Aa Roje Epuduntu
Daily Routine Total Gaa
Nee Valle Change Ayyindhe
Choosthu Choosthu Ninu Follow Chesthu
Antho Intho Decent Kurraanni
Awaaralaa Maarchesaave, Oye
Om Santhi Shanti Anipinchaave
Jara Jara Premaloki Adugesthunna
Cheliyalaa Cheriponaa Neelonaa
Edhemaina Neeku Nenu Sontham Kaana
Nanne Nenu Neeku Kaanukisthunnaa
Naa Praanam Naa Sarwam Neekosam
Guruvaram March Okati Song Lyrics Telugu In Telugu
గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్ ఫార్టీ
తొలిసారిగా చూసానే నిన్నూ
చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి
నిదరే పోనందే నా కన్నూ
గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40
తొలిసారిగా చూసానే నిన్నూ
రోజంతా నీ మాటే… ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్… నీ వైపే మారేలా
ఏం మాయో చేసావే, ఓయే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో… జర జానే జానా
దిల్ సే తుజ్ కో… ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే… దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా, హసీనా
నువ్ వాడే పెర్ఫ్యూమ్… గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే… కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం… నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం… నన్నొదిలి పోనందే
క్లైమెట్ అంతా నాలాగే
లవ్ లో పడిపోయిందేమో
అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగీ నేల తలకిందై కనిపించే
జాదూ ఏదో చేసేశావే, ఓయే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో… జర జానే జానా
దిల్ సే తుజ్ కో… ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే… దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా, హసీనా
గడియారం ముళ్ళై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు… ఐ లవ్ యూ
అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా… ముందే ఉన్నానే
నువ్వు నాతో కలిసుండే… ఆ రోజే ఎపుడుంటూ
డైలీ రొటీన్ టోటల్ గా… నీ వల్లే చేంజ్ అయ్యిందే
చూస్తూ చూస్తూ… నిను ఫాలో చేస్తూ
అంతో ఇంతో… డీసెంటు కుర్రాణ్ణి
అవారా లా మార్చేసావే, ఓయే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం, నా సర్వం నీకోసం