Eppudeppudu Song Lyrics from ‘Raja Kumarudu’ is starring Mahesh Babu,Preety Zinta in lead roles.K Raghavendra Rao is the director for the classic ‘Raja Kumarudu’.The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Eppudeppudu Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for Eppudeppudu Song is given by S.P.Balasubramanyam,Sujatha and the song is featuring Mahesh Babu,Preety Zinta.Eppudeppudu Song was released on 1999 and is one of the best songs in the film.
Eppudeppudu Song Details:
Album Name | Raja Kumarudu |
Song Name | Eppudeppudu Song |
Starring | Mahesh Babu,Preety Zinta |
Director | K Raghavendra Rao |
Music Composer | Mani Sharma |
Lyrics | Veturi Sundararama Murthy |
Singer(s) | S.P.Balasubramanyam,Sujatha |
Released on | 1999 |
language | Telugu |
Eppudeppudu Song Lyrics Telugu In English
Eppudeppudu Valapu Chappudu
Mooju Padda Kanne Eedu Mokshmeppudu
Appudappudu Jariginappudu
Thondharamma Paita Pandhiresinappudu
Gunde Guppedu Guttu Vipadu
Gonthuvippaleni Gola Vundhi Boledu
Pilla Veledu Sooku Soledu
Chikatela Koruthondhi Chilaka Kottudu
Eppudeppudu Valapu Chappudu
Mooju Padda Kanne Eedu Mokshmeppudu
Appudappudu Jariginappudu
Thondharamma Paita Pandhiresinappudu
Nadumaa Chethiki Raadhu
Nadichi Chenthaku Raadhu
Gadhichedetage Podhuu
Areyrey Allari Vaadu
Paduchu Pilaku Thodu
Medane Meetessadu
Newzealand Lo Nuziveedu La
Loverasala Barasala Jarugu Joorulo
Balachandrudu Neela Indrudu
Kasi Koddhi Rasamantha Thaagesthadu
Eppudeppudu Valapu Chappudu
Mooju Padda Kanne Eedu Mokshmeppudu
Appudappudu Jariginappudu
Thondharamma Paita Pandhiresinappudu
Nadiche Vantini Chudu
Egire Vannelu Chudu
Ragile Eedu Ni Challarchu
Kannula Paapala Thoti
Kalisey Chupula Vedi
Thelipe Valapula Naadi
Jeansland Lo James Bond La
Games Ladi Gilluthadu Bullikrishnudu
Paduchu Gopika Panchadharika
Konatheepi Thinipinche Velayika
Eppudeppudu Valapu Chappudu
Mooju Padda Kanne Eedu Mokshmeppudu
Appudappudu Jariginappudu
Thondharamma Paita Pandhiresinappudu
Gunde Guppedu Guttu Vipadu
Gonthuvippale
Ni Gola Vundhi Boledu
Pilla Veledu Sooku Soledu
Chikatela Koruthondhi Chilaka Kottudu
Eppudeppudu Song Lyrics Telugu In Telugu
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ
కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడపుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైటపందిరేసినపుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పాడు
గొంతువిప్పలేని గోల ఉంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేలా కోరుతోంది చిలక కొట్టుడు
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ
కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడపుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైటపందిరేసినపుడు
నడుమా చేయితీకి రాదు
నడిచి చెంతకు రాదు
గడిచేదెట్లగే పోద్దు
అరెయ్రేయ్ అల్లరి వాడు
పడుచు పిలకు తోడు
మెడని మీటేశాడు
న్యూజిలాండ్లో నూజివీడుల
లవ్ రసాల బారసాల జరుగు జోరులో
బాలచంద్రుడు నీల ఇంద్రుడు
కసి కొద్దీ రసమంతా కాజేస్తాడు
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ
కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడపుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైటపందిరేసినపుడు
నడిచే వొంటిని చూడు
ఎగిరేయ్ వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు
కన్నుల పాపాల జోడి
కలిసేయ్ చూపుల వేడి
తెలిపేయ్ వలపుల నాడి ఆ
జీన్స్ ల్యాండ్ లో జేమ్స్ బాండ్ ల
ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు
పడుచుగోపిక పంచదారికా
పొగతీపి తినిపించేదేనాడ్ ఇంకా
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ
కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడపుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైటపందిరేసినపుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పాడు
గొంతువిప్పలేని గోల ఉంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేలా కోరుతోంది చిలక కొట్టుడు