@flashsaletrickss

E Chai Song Lyrics||Chiranjivi||Mrugaraju

Amazon Quiz Answers

E Chai Song Lyrics from ‘Mrugaraju’ is starring Chiranjeevi,Simran in lead roles.Gunasekhar is the director for the classic ‘Mrugaraju’.The lyricist has Chandrabose penned down the lyrics for E Chai Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for E Chai Song is given by Chiranjivi and  the song is featuring Chiranjeevi,Simran.E Chai Song was released on 11 January 2001 and is one of the best songs in the film.

E Chai Song Details:

Album Name Mrugaraju
Song Name E Chai Song
Starring Chiranjeevi,Simran
Director Gunasekhar
 Music Composer Mani Sharma
Lyrics Chandrabose
Singer(s) Chiranjivi
Released on 11 January 2001
language Telugu

E Chai Song Lyrics Telugu In Telugu

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకీ జై జై
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్

డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు
డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ
లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు
విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ
తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ
ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేటి
అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ తనుటీ తాగడంలో ఘునాపాటి
టీ వల్ల లాభాలు శతకోటి
ఆ లిస్టంతా అవుతుంది రామకోటి

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్

అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం
మసాలా టీ అంటే అది దించునురా మైకం
లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం
ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం
కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో
ఎక్కడైనా దొరికేది ఏంటీ టీ టీ
సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు
టీ కొడితేనే బతుకుతారు అందరూ

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకీ జై జై

Leave a Comment