Dil Se Song Lyrics from ‘Gabbar Singh’ is starring Pawan Kalyan,Shruti Haasan in lead roles.Harish Shankar is the director for the classic ‘Gabbar Singh’.The lyricist has Ramajogayya Sastry penned down the lyrics for Dil Se Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Dil Se Song is given by Baba Sehgal,Naveen Madhav and the song is featuring Pawan Kalyan,Shruti Haasan.Dil Se Song was released on 2012 and is one of the best songs in the film.
Dil Se Song Details:
Album Name | Gabbar Singh |
Song Name | Dil Se Song |
Starring | Pawan Kalyan,Shruti Haasan |
Director | Harish Shankar |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Ramajogayya Sastry |
Singer(s) | Baba Sehgal,Naveen Madhav |
Released on | 2012 |
language | Telugu |
Dil Se Song Lyrics Telugu In English
Dil Se Dil Se Nee Oohallo
Yegasey Yegasey Aanandamlo
Padi Dorlesthunna Neelakasamlo
Merisey Merisey Nee Kannullo
Kurisey Kurisey Nee Navvullo
Cheli Dookestunna Thikamaka Loyallo
Tholi Tholi Chupula Maaya
Tholakarilo Tadisina Haaya
Thanuvuna Takadimi Chusava Priyaa…
Gunde Jaari Gallantayyindey
Teera Chustey Nee Daggara Undey
Neelo Yedo Tiyyani Vishamundey
Naa Vontloki Sarruna Paakindey
Dil Se Dil Se Nee Oohallo
Yegasey Yegasey Aanandamlo
Padi Dorlesthunna Neelakasamlo
Naa Gundelona Mandolin Mogutunnade
Vollu Tassadiyya Swing Laaga Ugutunnade
Oh Sanam Naalo Sagam
Paita Paalapitta Gumpulaaga Yegurutunnadey
Lona Paanipattu Yuddamedo Jarugutunnadey
Nee Vasam Nene Kasam Uu..
Pilli Kalla Chinnadanni Malli Malli Chusi
Vellakilla Padda Eedu Eelavese
Kallu Taagi Kothilaga Pilli Moggalese… Oh
Gunde Jaari Gallantayyindey
Teera Chustey Nee Daggara Undey
Neelo Yedo Tiyyani Vishamundey
Naa Vontloki Sarruna Paakindey
Rendu Kallalona Carnival Jarugutunnadey
Vintha Haayi Nannu Volley Ball Aadutunnadey
Ee Sukham Ado Rakam
Bugga Postcard Muddu Muddreyyamannadey
Lekapothe Siggu Oorudaati Vellanannadey
Ee Kshanam Nireekshanam
Hey Chukkalanti Chakkanamma Naku Dakkinadey
Chukka Yesukunna Intha Kikku Raadey
Lub Dub Maani Gunde Dadanaka Aadey.. Ho
Gunde Jaari Gallantayyindey
Teera Chustey Nee Daggara Undey
Neelo Yedo Tiyyani Vishamundey
Naa Vontloki Sarruna Paakindey.. Hey Hey
Dil Se Dil Se Nee Oohallo
Yegasey Yegasey Aanandamlo
Padi Dorlesthunna Neelakasamlo
Merisey Merisey Nee Kannullo
Kurisey Kurisey Nee Navvullo
Cheli Dookestunna Thikamaka Loyallo Ho O…
Dil Se Song Lyrics Telugu In Telugu
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్న తికమక లోయల్లో
తోలి తోలి చూపుల మయా తొలకరిలో తడిసిన హాయా
తనువున తకధిమి చూసా ప్రియా
గుండె జారీ గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా వొంట్లోకి సర్రున పాకిందే
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే
ఒళ్ళు తస్సాదియ్యా స్వింగ్ లాగా ఉడుగుతున్నదే ఓ సనమ్ నాలో సగం
పైట పాలపిట్ట గుంపు లాగా ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వసం తేరే కసం
ఉఉఉఉ పిల్లి కళ్ళ చిన్నదాన్ని మల్లి మల్లి చూసి వెల్లకిల్లా పడ్డ ఈడు ఈలవేసే
కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే ఓఒహ్
గుండె జారీ గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఎదో తియ్యని విషముందే
నా వొంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే
ఇంత హాయి నన్ను వాలీ బాల్ ఆడుతున్నది ఈ సుఖం అదో రకం
బుగ్గ పోస్టుపాడ్ ముద్దు ముద్ర వెయ్యమన్నదే
లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్ళానన్నదే ఈ క్షణం నిరీక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే సుక్క ఏసుకున్న ఇంకా కిక్కు రాదే
లవ్ డబ్ మాని గుండె డడ్డనక ఆడే హూ
గుండె జారీ గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఎదో తియ్యని విషముందే
నా వొంట్లోకి సర్రున పాకిందే
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్న తికమక లోయల్లో హోం ఓ హోం ఓ