Chaarumati I Love You Song Lyrics from ‘Anand‘ is starring Raja,Kamalini Mukherjee in lead roles.Sekhar Kammula is the director for the classic ‘Anand’.The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Chaarumati I Love You Song. While the noteworthy music director K M Radhakrishnan composed the background score for this track. The vocals for Chaarumati I Love You Song is given by Lucky Ali and the song is featuring Raja,Kamalini Mukherjee.Chaarumati I Love You Song was released on 15 October 2004 and is one of the best songs in the film.
Chaarumati I Love You Song Details:
Album Name | Anand |
Song Name | Chaarumati I Love You Song |
Starring | Raja,Kamalini Mukherjee |
Director | Sekhar Kammula |
Music Composer | K M Radhakrishnan |
Lyrics | Veturi Sundararama Murthy |
Singer(s) | Lucky Ali |
Released on | 15 October 2004 |
language | Telugu |
Chaarumati I Love You Song Lyrics Telugu In English
Chaarumati i love you
chandra mukhi i love you
chaarumati i love you
chandra mukhi i love you
roopavati i love you
nenu neeke yekalavyu
a e i o u i love you
love you
love you
yedane neevu nidure lepi yedurayinaavu toli premalle
kunuke raani ulukai teepi kalavai naavu yeda needalle
adigaa ninnu varamistaavaa
vidigaa nannu vadilestaavaa
yes or no yes or no
flower ai vacchi colore icchi vikasinchaavu toli voohallo
chelimai vacchi cheligaa nacchi vusigolpaavu nadi jhaamullo
kshaname nenu yuga moutaavaa
sakhivai naaku saga moutaavaa
yes or no yes or no
Chaarumati I Love You Song Lyrics Telugu In Telugu
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
రూపమతి ఐ లవ్ యు
నేను నీకే ఏకలవ్యు
ఆ ఈ ఐ ఓ యూ అన్ని ఐ లవ్ యు
లవ్ యు
లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
ఏదనే నీవు నిదురే లేపి ఎదురయినావు తోలి ప్రేమల్లె
కునుకె రాని ఉలుకై తీపి కలవై నవ్వు ఎద నీడల్లే
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగా నన్ను వదిలేస్తావా
ఎస్ అర్ నో ఎస్ అర్ నో
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
ఫ్లవరై విచ్చి కలరే ఇచ్చి వికసించావు తోలి ఊహల్లో
చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నది ఝాముల్లో
క్షణమే నేను యుగ మౌతావా
సఖివై నాకు సగ మౌతావా
ఎస్ అర్ నో ఎస్ అర్ నో
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
రూపమతి ఐ లవ్ యు
నేను నీకే ఏకలవ్యు
ఆ ఈ ఐ ఓ యూ అన్ని ఐ లవ్ యు
లవ్ యు
లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు
చంద్రముఖి ఐ లవ్ యు