Bugge Bangaramaa Song Lyrics from ‘Chandamama‘ is starring Navdeep,Kajal Aggarwal,Siva Balaji,Sindhu Menon in lead roles.Krishna Vamsi is the director for the classic ‘Chandamama ‘.The lyricist has Peddada murthy penned down the lyrics for Bugge Bangaramaa Song. While the noteworthy music director K M Radhakrishnan composed the background score for this track. The vocals for Bugge Bangaramaa Song is given by Rajesh and the song is featuring Navdeep,Kajal Aggarwal,Siva Balaji,Sindhu Menon.Bugge Bangaramaa Song was released on 06 September 2007 and is one of the best songs in the film.
Bugge Bangaramaa Song Details:
Album Name | Chandamama |
Song Name | Bugge Bangaramaa Song |
Starring | Navdeep,Kajal Aggarwal,Siva Balaji,Sindhu Menon |
Director | Krishna Vamsi |
Music Composer | K M Radhakrishnan |
Lyrics | Peddada murthy |
Singer(s) | Rajesh |
Released on | 06 September 2007 |
language | Telugu |
Bugge Bangaramaa Song Lyrics Telugu In Telugu
పచ్చిపాలా యవ్వనాలా గువ్వలాటా
పంచుకుంటే రాతిరంతా జాతారంట
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
ఎదురే నిలిచే అదర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడచు మధుమాసం
వెలిగే అందం చెలికె సొంతం వసంతం
వరమై దొరికె అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారమ్
పుష్య మాసాన మంచు నీవో బోగీ మంటల్లో వేడి నీవో
పూల గంధాల గాలి నీవో పాల నడకల్లో తీపి నీవో
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
యెదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వదిలేయ్ బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే ఆగారు పోగల సావాసం జడతో జగడం
జరిగే సరసం ఎపుడో
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళ్లలో ఆమె ధ్యాసే నన్ను మోతంగా మాయ చేసే
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా