Bapu Gari Bomma Song Lyrics from ‘Attarintiki Daredi’ is starring Pawan Kalyan,Samantha,Nadhiya in lead roles.Trivikram Srinivas is the director for the classic ‘Attarintiki Daredi’.The lyricist has RamaJogayya Sastry penned down the lyrics for Bapu Gari Bomma Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Bapu Gari Bomma Song is given by Shankar Mahadevan and the song is featuring Pawan Kalyan,Samantha,Nadhiya.Bapu Gari Bomma Song was released on 27 September 2013 and is one of the best songs in the film.
Bapu Gari Bomma Song Details:
Album Name | Attarintiki Daredi |
Song Name | Bapu Gari Bomma Song |
Starring | Pawan Kalyan,Samantha,Nadhiya |
Director | Trivikram Srinivas |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | RamaJogayya Sastry |
Singer(s) | Shankar Mahadevan |
Released on | 27 September 2013 |
language | Telugu |
Bapu Gari Bomma Song Lyrics Telugu In English
Hey bomgaraalamti kallu tippimdi
umgaraalunna juttu tippimdi
gimgiralette nadumompullo nanne tippimdi
ammo baapu gaari bommo
olammo mallepoola kommo
rabbaru gaajula ramgu teesimdi
buggala amchuna erupu raasimdi
ribbanu kattina gaalipatamlaa nannegaresimdee
ammo daani choopu dummo
olammo old monku rammmohayi
pagadaalaa pedavulto padagottimdee pillaa
kattululeni yuddham chesi nanne gelichimdi
ekamgaa yedapaine nartimchimdee
abba natyamloni muddara choosi
niddara raalepoyimdi
ammo baapu gaari bommo
hehehe olammo mallepoola kommo ho ho
monna meda meeda battalaarestoo
kooniraagamedo teesestoo
pidikedi praanam pimdeselaa
pallavi paadimde pillaa
ninna kaaphee glassu chetikamdistoo
naajookaina vellu taakistoo
mettani mattula vidhyutteegai
vottidi pemchimde mallaa hayi
kooralo vese popu
naa oohallo vesesimdi
oragaa choose choopu naavaipe ampistumdi
poolalo guchche daaram
naa gumdello guchchesimdi
cheera chemgu chivaramchullo
nanne bamdee chesimdi
poddupoddunne hallo amtumdee
poddupote chaalu kallokostumdi
poddastamaanam poyinamta dooram gurtostumtumdee
ammo baapu gaari bommo
hehehe olammo mallepoola kommo o o
saiye aye mahiye aye
aye aye e aha aha aha
saiye aye mahiye aye
aye aye e aha aha aha
e maayaa lokamlono
nannu mellaga tosesimdi
talupulu moosimdee taalam pogottesimdee
aa mabbula amchuladaaka
naa manasuni mosesimdi
chappudu lekumdaa nichchana pakkaku laagimdi
tinnagaa gumdenu patti
guppita pettee moosesimdi
amdame gamdhapu gaalai
mallee oopiri posimdi
tiyyanee muchchatalenno aalochanalo achchesimdi
premane kalladdaalu chupulake tagilimchimdee
poosala desapu raajakumaaree
asalu repina amdaala pori
poosala damdalu nanne guchchi medalo vesimdee
ammo baapu gaari bommo
hehehe olammo mallepoola kommo o o
Bapu Gari Bomma Song Lyrics Telugu In Telugu
హే బొంగరాలాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుంఒంపుల్లో
నన్నే తిప్పింది
ఆమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి
పాఠంలా నన్నెగరేసింది
ఆమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మొంక్ రామ్మో హాయ్
పగడాల పెదవుల్తో
పడగొట్టిందీ పిల్లా
కత్తులు లేని యుద్ధం
చేసి నన్నే గెలిచింది
ఏకంగా ఎదపైనే నర్తించింది
అబ్బా నాట్యం లోని ముద్దర
చూసి నిద్దర నాదే పోయింది
ఆమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో హోం హోం
మొన్న మెడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా
పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై
ఒత్తిడి పెంచిందే మల్ల హొయ్
కూరలో వేసే పోపు నా
ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు
నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం
నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో
నన్నే బందీ చేసింది
పొద్దు పొద్దున్నే హలో అంటుంది
పొద్దు పోతే చాలు కల్లోకొస్తుంది
పొద్దస్తమానం పోయినంత
దూరం గుర్తొస్తుంటుంది
ఆమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
సయ్యో అయ్యయ్యో మయ్యె అయ్యయ్యో
రయ్యో అయ్యయ్యో అః అః అః అః
సయ్యో అయ్యయ్యో మయ్యె అయ్యయ్యో
రయ్యో అయ్యయ్యో అః అః అః అః
ఏ మాయా లోకంలోనో
నన్ను మెల్లగా తోసేసింది
తలుపులు మూసింది
తాళం పోగెట్టేసింది
ఆ మబ్బుల అంచుల
దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన
పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి
గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై
మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో
ఆలోచనలో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు
చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే
గుచ్చి మెళ్ళో వేసిందే
ఆమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో ఓ