@flashsaletrickss

Andala Chinni Devatha Song Lyrics||Shankar Mahadevan,Sujatha||Siva Rama Raju

Amazon Quiz Answers

Andala Chinni Devatha Song Lyrics from ‘Siva Rama Raju’ is starring Jagapathy Babu,Hari Krishna,Kanchi Kaul,Laya,Venkat in lead roles.V Samudra is the director for the classic ‘Siva Rama Raju’.The lyricist has Chirravoori Vijay Kumar penned down the lyrics for Andala Chinni Devatha Song. While the noteworthy music director S A Raj Kumar composed the background score for this track. The vocals for Andala Chinni Devatha Song is given by Shankar Mahadevan,Sujatha and  the song is featuring Jagapathy Babu,Hari Krishna,Kanchi Kaul,Laya,Venkat.Andala Chinni Devatha Song was released on 01 November 2002 and is one of the best songs in the film.

Andala Chinni Devatha Song Details:

Album Name Siva Rama Raju
Song Name Andala Chinni Devatha Song
Starring Jagapathy Babu,Hari Krishna,Kanchi Kaul,Laya,Venkat
Director V Samudra
 Music Composer S A Raj Kumar
Lyrics Chirravoori Vijay Kumar
Singer(s) Shankar Mahadevan,Sujatha
Released on 01 November 2002
language Telugu

Andala Chinni Devatha Song Lyrics Telugu In English

Santosha Paduthu Shathakoti Devathalu Palikenu Deevenalu
Sivaramarajulanu Bandhaminka Vardhillunu Veyyellu
Santosha Paduthu Shathakoti Devathalu Palikenu Deevenalu
Sivaramarajulanu Bandhaminka Vardhillunu Veyyellu

Andala Chinni Devatha
Aalayame Chesi Maa Edha
Amruthame Maaku Panchagaa
Anthaa Aanandame Kadhaa
Anuraagam Kanti Choopulai
Abhimaanam Inti Deepamai
Brathukantha Nindu Punnamai
Mudivese Poorva Punyame
Kalakaalam Annalaku Praanamai
Mamakaaram Panchave Ammavai ||2||

Santosha Paduthu Shathakoti
Devathalu Palikenu Deevenalu
Sivaramarajulanu Bandhaminka
Vardhillunu Veyyellu ||2||

Poovulenno Pooche Nuvvu Navvagaane
Enda Vennelaaye Ninnu Choodagaane
Needapadithe Beedu Pandaali
Adugu Pedithe Sirulu Pongaali

Kalmashaalu Leni Kovelanta Illu Maadhi
Swachhamaina Preme Pandhiralle Allukundhi
Swardhamanna Maate Manasulonchi Tudichipetti
Snehabaatalone Saagudhaamu Jattu Katti
Vennakanna Metthanaina Gangakanna Swatchamina
Premabandhamante Maadhile

Santosha Paduthu Shathakoti
Devathalu Palikenu Deevenalu
Sivaramarajulanu Bandhaminka
Vardhillunu Veyyellu

O O O, Andala Chinni Devatha
Aalayame Chesi Maa Edha
Amruthame Maaku Panchagaa
Anthaa Aanandame Kadhaa
Anuraagam Kanti Choopulai
Abhimaanam Inti Deepamai
Brathukantha Nindu Punnamai
Mudivese Poorva Punyame
Kalakaalam Annalaku Praanamai
Mamakaaram Panchave Ammavai

Andala Chinni Devatha Song Lyrics Telugu In Telugu

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత
ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా

అనురాగం కంటి చూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై
ముడివేసే పూర్వ పుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై

అందాల చిన్ని దేవత
ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా

అనురాగం కంటి చూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై
ముడివేసే పూర్వ పుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

పూవులెన్నొ పూచే… నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే… నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే… సిరులు పొంగాలి

కల్మషాలు లేని… కోవెలంటి ఇల్లు మాది
స్వచ్చమైన ప్రేమే… పందిరల్లె అల్లుకుంది
స్వార్ధమన్న మాటే… మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన… గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమబంధమంటె మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు
పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక
వర్ధిల్లును వెయ్యేళ్లు

ఓ ఓ ఓ, అందాల చిన్ని దేవత
ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా

అనురాగం కంటిచూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై
ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై, ఈ ఈఈ

హో, స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే… కంటిలో నీకు
కలత పెరుగు… గుండెలో మాకు

అమృతాన్ని మించే… మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే… అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమీద నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీద దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు
పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక
వర్ధిల్లును వెయ్యేళ్లు

శ్రీ లక్ష్మీ దేవి రూపము… శ్రీ గౌరి దేవి తేజము
కలిసీ మా చెల్లి రూపమై… వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక… సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా… గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై… మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

Leave a Comment