@flashsaletrickss

Amma Amma Song Lyrics||S.P.Balasubrahmanyam||Abbaigaru

Amazon Quiz Answers

Amma Amma Song Lyrics from ‘Abbaigaru’ is starring Venkatesh,Meena in lead roles.E.V.V.Satyanarayana is the director for the classic ‘Abbaigaru’.The lyricist has Veturi penned down the lyrics for Amma Amma Song. While the noteworthy music director MM Keeravani composed the background score for this track. The vocals for Amma Amma Song is given by S.P.Balasubrahmanyam and  the song is featuring Venkatesh,Meena. Amma Amma Song was released on 30 September 1993 and is one of the best songs in the film.

Amma Amma Song Details:

Album Name Abbaigaru
Song Name Amma Amma Song
Starring Venkatesh,Meena
Director E.V.V.Satyanarayana
 Music Composer MM Keeravani
Lyrics Veturi
Singer(s) S.P.Balasubrahmanyam
Released on 30 September 1993
language Telugu

Amma Amma Song Lyrics Telugu In Telugu

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా
అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా
వెన్నంటి మనుసున్న తల్లి పాలవెళ్లివే
వెన్నంటి కాపాడగా వచ్చినావే
తల్లిదండ్రి నువ్వేనమ్మా తోడునీడ నువ్వేనమ్మా నీనోటి మాటంటే శాసనం

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా

జగమే మరపింప జేయునది కన్నతల్లి ప్రేమ
శిశువైన పశువైన తన తల్లి ఒడికే పరుగులు తీయునులే
జననీ అను మాటలోనే తరియించు మనిషి జన్మ
ఇలనైన కలనైన ఆ అమ్మ ఋణమే ఎన్నడు తీరదులే
ప్రాణం నా ధ్యానం మా అమ్మకోసమని…
ఉన్నా బ్రతికున్నా మా అమ్మే లోకమని…
బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా
ప్రాణంగా చూసేది ఆ పాశమేరా
దేవుడ్నయిన ఎదిరిస్తారు కాలన్నయిన శాసిస్తారు అమ్ముంటే చాలంట అడ్డగా

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా అమ్మా…

Leave a Comment