Ambaa Shambhavi Song Lyrics from ‘Bhairava Dweepam‘ is starring Balakrishna,Roja Selvamani,Rambha in lead roles.Singeetam Srinivasa Rao is the director for the classic ‘Bhairava Dweepam‘. The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Ambaa Shambhavi Song. While the noteworthy music director Madhavapeddi Suresh composed the background score for this track. The vocals for Ambaa Shambhavi Song is given by S Janaki and the song is featuring Balakrishna, Roja Selvamani, Rambha.Ambaa Shambhavi Song was released on 14 April 1994 and is one of the best songs in the film.
Ambaa Shambhavi Song Details:
Album Name | Bhairava Dweepam |
Song Name | Ambaa Shambhavi Song |
Starring | Balakrishna,Roja Selvamani,Rambha |
Director | Singeetam Srinivasa Rao |
Music Composer | Madhavapeddi Suresh |
Lyrics | Veturi Sundararama Murthy |
Singer(s) | S Janaki |
Released on | 14 April 1994 |
language | Telugu |
Ambaa Shambhavi Song Lyrics Telugu In Telugu
పల్లవి:
అంబా శాంభవి భద్ర రాజగమనా
కాళీ హైమవతీశ్వరీ త్రినయనా
అంబా శాంభవి భద్ర రాజగమనా
కాళీ హైమవతీశ్వరీ త్రినయనా
అమ్మలగన్న అమ్మవే ఈ అమ్మ మనసునే ఎరుగవా
అమ్మలగన్న అమ్మవే ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా.. నువు కరగవా .. ఆ శాపమే ఇక మాపవా
అంబా శాంభవి భద్ర రాజగమనా .. కాళీహైమవతీశ్వరీ త్రినయనా
అమ్మా …. !
చరణం 1:
ఏనాడైనా ఏ వరమైనా కలలోనైనా అర్పించానా
విధినెదిరించే శక్తే లేక ఈ విధి నిన్నే వేడీతినమ్మా
కష్టాలన్ని కడాతేర్చవా .. కన్నీళ్ళని తొలగించవా
కారుణ్యం చూపించవా .. ఈ ఘోరం తప్పించవా
ఒక అమ్మగా నువు కరగవా ..
ఒక అమ్మగా నువు కరగవా ..
అంబా శాంభవి భద్ర రాజగమనా
కాళీ హైమవతీశ్వరీ త్రినయనా
చరణం 2:
తరతరాలుగా నిన్ను తల్లి వని కొలిచాను మమ్ము ఇంక మన్నించవే…
సుతిని శపము మార్చి నా రూపు గ్రహియించి ఆదుకొన అరుదించవే
అమ్మా .. అమ్మా .. అమ్మా .. అమ్మా .. !
సత్యంబుగా నీది మాతృహృదయం అయితే సత్వరమే సాగిరా
ఉరుములా మెరుపులా ఉప్పొంగు కడలిలా శీఘ్రంబుగా కదలిరా
ఓంకార బీజాక్షరీ .. త్రైలోక రక్షాకరీ…
శ్రీచక్ర సంచారిణీ .. ఉద్రాణి నారాయిణి
పాహిమాం పరమేశ్వరీ … రక్షమాం రాజేశ్వరీ..
పాహిమాం .. పాహిమాం …పాహిమాం !!