Ale Ale Song Lyrics from ‘Boys‘ is starring Siddharth,Genelia in lead roles. Shankar is the director for the classic ‘Boys‘. The lyricist has AM Ratnam & Siva Ganesh penned down the lyrics for Ale Ale Song. While the noteworthy music director AR Rahman composed the background score for this track. The vocals for Ale Ale Song is given by Karthik,Chitra & Sivaraman and the song is featuring Siddharth,Genelia.Ale Ale Song was released on 29th August 2003 and is one of the best songs in the film.
Ale Ale Song Details:
Album Name | Boys |
Song Name | Ale Ale Song |
Starring | Siddharth,Genelia |
Director | Shankar |
Music Composer | AR Rahman |
Lyrics | AM Ratnam & Siva Ganesh |
Singer(s) | Karthik,Chitra & Sivaraman |
Released on | 29th August 2003 |
language | Telugu |
Ale Ale Song Lyrics Telugu In English
Egiri Dhumikithe Ningi Thagilenu
Padhamulu Rendu Pakshulaayenu
Vella Chivara Poolu Poochenu
Kanubommale Dhigi Meesamaayenu
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale
Heyy..! Aananda Baashpaallo Munigaa
Okkokka Pantitho Navvaa
Kalakanda Mosukuntu Nadichaa Oka Cheemai
Ne Neellallo Paipaina Nadichaa Oka Aakai
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale ||2||
Premanu Cheppina Kshaname Adhi
Devuni Kanna Kshaname
Gaalai Egirenu Manase… Oo OoOo Oo Oo ||2||
Egiri Dhumikithe Ningi Thagilenu
Padhamulu Rendu Pakshulaayenu
Vella Chivara Poolu Poochenu
Kanubommale Dhigi Meesamaayenu
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale ||2||
Naramulalo Merupurikenule… Thanuvanthaa Vennelaayenule
Chandurunee Nuvu Thaakagaane… Thaarakalaa Ne Chidhirithine
Manasuna Molake Molichele… Adhi Tharuvai Thalane Dhaatele
Ale Ale Ale, Ale Ale Ale… Ale YaleYaleYaleYale Yale
Ne Chalanam Leni Kalanuni… Oka Kappa Dhookagaa Endithini
Premanu Cheppina Kshaname Adhi
Devuni Kanna Kshaname
Gaalai Egirenu Manase… Oo OoOo Oo Oo ||2||
Egiri Dhumikithe Ningi Thagilenu
Padhamulu Rendu Pakshulaayenu
Vella Chivara Poolu Poochenu
Kanubommale Dhigi Meesamaayenu
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale ||2||
Isakanthaa Ika Chakkerayaa… Kadalanthaa Mari Manchineeraa
Theeramanthaa Nee Kaaligurthulaa… Alalanni Nee Chirunavvulaa
Kaagitham Naapai Egaraga… Adhi Kavithala Pusthakamaayanule
Ale Ale Ale, Ale Ale Ale… Ale Ale Ale, Ale Ale Ale
Harivillu Thaguluthu Egaraga… Ee Kaaki Kooda Nemaligaa Maarenule
Premanu Cheppina Kshaname Adhi
Devuni Kanna Kshaname
Gaalai Egirenu Manase… Oo OoOo Oo Oo ||2||
Egiri Dhumikithe Ningi Thagilenu
Padhamulu Rendu Pakshulaayenu
Vella Chivara Poolu Poochenu
Kanubommale Dhigi Meesamaayenu
Ale Ale Ale, Ale Ale Ale
Ale YaleYaleYaleYale Yale ||2||
Ale Ale Song Lyrics Telugu In Telugu
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె
హెయ్..! ఆనంద బాష్పాల్లో మునిగా
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మొసుకుంటూ నడిచా ఒక చీమై
నే నీళ్లల్లో పైపైన నడిచా ఒక ఆకై
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె ||2||
ప్రేమను చెప్పిన క్షణమే అది
దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓఓ ఓ ఓ ||2||
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె ||2||
నరములలో మెరుపురికెనులే… తనువంతా వెన్నెలాయెనులే
చందురునీ నువు తాకగనే… తారకలా నే చెదిరితినే
మనసున మొలకే మొలిచెలే… అది తరువై తలనే దాటెలే
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే… ఆలే యాలెయలెయలెయలె
నే చెలనం లేని కొలనుని… ఒక కప్ప దూకగ ఎండితిని
ప్రేమను చెప్పిన క్షణమే అది
దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓఓ ఓ ఓ ||2||
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె ||2||
ఇసకంతా ఇక చక్కెరయా… కడలంతా మరి మంచినీరా
తీరమంతా నీ కాలిగుర్తులా… అలలన్ని నీ చిరునవ్వులా
కాగితం నాపై ఎగరగ… అది కవితల పుస్తకమాయనులే
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే… ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
హరివిల్లు తగులుతూ ఎగరగ… ఈ కాకి కూడా నెమలిగా మారెనులే
ప్రేమను చెప్పిన క్షణమే అది
దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓఓ ఓ ఓ ||2||
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె
ఆలే ఆలే ఆలే, ఆలే ఆలే ఆలే
ఆలే యాలెయలెయలెయలె