@flashsaletrickss

Abba Yem Debba Song Lyrics||SP Balasubramanyam,KS Chitra||Hello Brother

Amazon Quiz Answers

Abba Yem Debba Song Lyrics from ‘Hello Brother’ is starring Akkineni Nagarjuna,Ramya Krishna,Soundarya in lead roles.E.V.V.Satyanarayana  is the director for the classic ‘Hello Brother’.The lyricist has Veturi Sundararama Murthy penned down the lyrics for Abba Yem Debba Song. While the noteworthy music director Raj-Koti composed the background score for this track. The vocals for Abba Yem Debba Song is given by SP Balasubramanyam,KS Chitra and  the song is featuring Akkineni Nagarjuna,Ramya Krishna,Soundarya.Abba Yem Debba Song was released on 20 April 1994 and is one of the best songs in the film.

Abba Yem Debba Song Details:

Album Name Hello Brother
Song Name Abba Yem Debba Song
Starring Akkineni Nagarjuna,Ramya Krishna,Soundarya
Director E.V.V.Satyanarayana
 Music Composer Raj-Koti
Lyrics Veturi Sundararama Murthy
Singer(s) SP Balasubramanyam,KS Chitra
Released on 20 April 1994
language Telugu

Abba Yem Debba Song Lyrics Telugu In English

Oo.. Oo.. Oo.. Oo..
Abba Yem Debba Teesinaade.. Haa.. Haa..
Ubbi Tabbibbu Chesinaade.. Haa.. Haa..
Akkada Debba Ikkada Tippi
Thikkalu Puduthunte
Dappika Kaani Daaham Putti
Muddulu Peduthunte
Oo.. Oo.. Oo.. Oo..
Amma Nee Oopu Ummalaata.. Haa.. Haa..
Aadukuntaanu Gummalaata.. Hey.. Oo..

Urime Kasi Urvasi Valapula
Merupulu Taake Velalo
Tagilindoka Yavvana Kaanuka
Sari Sayyaatalalo
Busa Kottina Sokula Misa Misa
Rusa Rusa Laade Velalo
Bigisindoka Kougili Mothaga
Pita Pita Laatalalo
Paduchu Andam Taambulamai
Pakka Pandindile
Aa.. Alaka Paanpe Srungaramai
Chichu Repindile Hey.. Hey
Vechani Rathiri Vennela Visthari
Vechi Unnadi Makkuvatho
Manchapu Aakali Mallela Allari
Theerchi Vellipove…
Oo.. Oo.. Oo.. Oo..
Amma Nee Oopu Ummalaata.. Haa.. Haa..
Aadukuntaanu Gummalaata.. Ho.. Ho..

Nadumekkada Unnado Theliyaka
Thikamaka Laade Velalo
Jarigindoka Sannani Otthidi
Jaarudu Paitalalo
Yenakepula Shapelu Magasiri
Kaipulu Penche Velalo
Adirindoka Aadadi Allari
Muddula Taakidilo
Pedavi Choosthe Nee Premake
Lekha Raasindile
Yedhanu Daasthe Ye Naatiko
Yetthukelathanule Hey.. Hey
Siggulu Yeggulu Nokkulu Chesina
Cheekatintike Cheru Chelo
Metthani Sokula Sotthulu
Mottham Dochipetti Pove
Oo.. Oo.. Oo.. Oo..
Abba Yem Debba Teesinaade Haa.. Haa..
Ubbi Tabbibbu Chesinaade Haa.. Haa..
Akkada Debba Ikkada Tippi
Thikkalu Puduthunte
Dappika Kaani Daaham Putti
Muddulu Peduthunte
Oo.. Oo.. Ye.. Ye.. Hey.. Hey..

Abba Yem Debba Song Lyrics Telugu In Telugu

ఓ ఓ ఓ ఓ
అబ్బా ఏం దెబ్బ తీసినాడే హా హా
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హా హా

అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి
తిక్కలు పుడుతుంటే
దప్పిక కానీ దాహం పుట్టి
ముద్దులు పెడుతుంటే

ఓ ఓ ఓ ఓ
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హా హా
ఆడుకుంటాను గుమ్మలాట హే ఓ

ఉరిమే కసి ఊర్వశి వలపుల
మెరుపులు తాకే వేళలో
తగిలిందొక యవ్వన కానుక
సరి సయ్యాటలలో
బుస కొట్టిన సోకులా మిస మిస
రుస రుస లాడే వేళలో
బిగిసిందొక కౌగిలి మోతగా
పిటా పిటా లాటలలో

పడుచు అందం తాంబూలమై
పక్క పండిందిలే
ఆ అలక పాన్పే శృంగారమై
చిచ్చు రేపిందిలే హే హే

వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి
వేచి ఉన్నది మక్కువతో
మంచపు ఆకలి మల్లెల అల్లరి
తీర్చి వెళ్ళిపోవే

ఓ ఓ ఓ ఓ
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హా హా
ఆడుకుంటాను గుమ్మలాట హే ఓ

నడుమెక్కడ ఉన్నదో తెలియక
తికమక లాడే వేళలో
జరిగిందొక సన్నని ఒత్తిడి
జారుడు పైటలలో
ఎన్కేపుల షేపులు మగసిరి
కైపులు పెంచే వేళలో
అదిరిందోక ఆడది అల్లరి
ముద్దుల తాకిడిలో

పెదవి చూస్తే నీ ప్రేమకే
లేఖ రాసిందిలే
ఎదను దాస్తే ఏ నాటికో
ఎత్తుకెళతానులే హే హే

సిగ్గులు యెగ్గులు నొక్కులు చేసిన
చీకటింటికే చేరు చేలో
మెత్తని సోకులా సొత్తులు
మొత్తం దోచిపెట్టి పోవే

ఓ ఓ ఓ ఓ
అబ్బా ఏం దెబ్బ తీసినాడే హా హా
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హా హా

అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి
తిక్కలు పుడుతుంటే
దప్పిక కానీ దాహం పుట్టి
ముద్దులు పెడుతుంటే
ఓ ఓ ఓ ఓ హే హే

Leave a Comment